బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 72 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా 105 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విజయవంతమవడంతో తెలుగు కథానాయకులందరూ ఫ్యాక్షన్ బాట పట్టారు. దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు ఫ్యాక్షన్ చిత్రాలు తెరను ముంచెత్తాయి.

నరసింహ నాయుడు
(2001 తెలుగు సినిమా)
దర్శకత్వం బి. గోపాల్
నిర్మాణం ఎమ్.వి. మురళీకృష్ణ
రచన పరుచూరి బ్రదర్స్
తారాగణం నందమూరి బాలకృష్ణ
సిమ్రాన్
, ప్రీతి జింగ్యాని
ముకేష్ రిషి
జయప్రకాశ్ రెడ్డి
ఆషా సైని
సంగీతం మణిశర్మ
ఛాయాగ్రహణం వి.ఎస్.ఆర్. స్వామి
విడుదల తేదీ 11, జనవరి 2001
భాష తెలుగు

ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది.

పాటలు:

మార్చు
  • కో కో కోమలి, రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఉదిత్ నారాయణ్, సుజాత
  • లక్స్ పాపా లక్స్ పాపా లంచికొస్తావా, భువన చంద్ర, ఎస్.పి.బాలు, హరిణి
  • నాదిర దిన్నా నాదిర దిన్నా నడుమే నాజూకు, రచన:వేటూరి సుందర రామమూర్తి , సుఖ్విందర్ సింగ్, స్వర్ణలత
  • అబ్బా అబ్బా ఆనందం, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ , శంకర్ మహాదేవన్, సుజాతమోహన్
  • చిలకపచ్చ కోక , రచన: భువన చంద్ర,
  • మనో, రాధిక
  • నిన్నా కుట్టేసినది , రచన: భువన చంద్ర, హరిహరన్, కవితా కృష్ణమూర్తి