బగ్గిడి గోపాల్

సినీ దర్శకుడు
(బి. గోపాల్ నుండి దారిమార్పు చెందింది)


బి.గోపాల్ గా ప్రసిద్దుడైన బగ్గిడి గోపాల్ ఒక ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు. ప్రతిధ్వని సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించాడు. చదువుకునే రోజుల్లోంచీ నాటకాల్లో పాల్గొనేవాడు.

బి.గోపాల్
జననం
బి.గోపాల్

జులై 24
జాతీయతభారతీయుడు
వృత్తిదర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1977 – ప్రస్తుతం

జననం, విద్యాభ్యాసం

మార్చు

బి.గోపాల్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలోని ఎం.నిడమలూరు గ్రామంలో బి.వెంకటేశ్వరులు, మహాలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఆయనకు ఇద్దరు తోబుట్టువులు, ఒక సోదరుడు సుబ్బారావు, సోదరి సుసేలా ఉన్నారు. అతను కరుమంచిలో తన పాఠశాల విద్య చేశాడు. తరువాత ఒంగోలులోని సి.ఎస్.ఆర్.శర్మ కళాశాలలో చదివాడు. చదువు పూర్తి చేసిన తరువాత, తన తండ్రి అనుమతితో అతను సినిమాలలో తన వృత్తిని కొనసాగించడానికి ఎంచుకున్నాడు. తర్వాత పి.చంద్రశేఖరరెడ్డి, కె.రాఘవేంద్ర రావు ల దగ్గర దర్శకత్వంలో శిక్షణ పొందాడు. అతను తెలుగు సినిమా నటుడు వేణు తొట్టంపూడి మామ [1]

సినిమాలు

మార్చు

అవార్డులు

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలుగు వన్‌లో బి.గోపాల్ ఇంటర్యూ (వీడియో)
  2. telugu, 10tv (2021-10-09). "B.Gopal : దర్శకుడు బి.గోపాల్ కు సత్యజిత్ రే పురస్కారం.. | B.Gopal gets sathyajith ray award". 10TV (in telugu). Retrieved 2021-10-10.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)