నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం
మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]
నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 17°44′24″N 78°16′48″E |
నియోజకవర్గంలోని మండలాలు
మార్చు- కౌడిపల్లి
- కుల్చారాం
- నర్సాపూర్
- హత్నూర్
- ఎల్దుర్తి
- పుల్కర్
ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు
మార్చు- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున సునీతా లక్ష్మారెడ్డి పోటీచేయగా, మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా సిపిఐ పార్టీకి చెందిన కిష్టారెడ్డి, భారతీయ జనతా పార్టీ నుండి ఎస్.గోపి, ప్రజారాజ్యం తరఫున రాంచంద్రాగుప్తా, లోక్‌సత్తా తరఫున శ్రీనివాసాచారి పోటీచేశారు.[4]
2023 ఎన్నికలు
మార్చుఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,21,972 ఉండగా, పురుషులు 1,08,441, మహిళలు 1,13,551, ఇతరులు 7 ఉన్నారు. నర్సాపూర్ శాసనసభ స్థానం నుండి 11 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్ అభ్యర్థిగా సునీతారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆవుల రాజిరెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మురళీధర్ యాదవ్[5] పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో సునీత లక్ష్మారెడ్డి 8855 ఓట్ల మెజారిటీతో గెలిచింది.[6]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Nava Telangana (13 October 2016). "వైవిద్యభరితంగా నర్సాపూర్ రాజకీయం | మెదక్ | www.NavaTelangana.com". NavaTelangana. Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
- ↑ Sakshi (26 October 2023). "నర్సాపూర్‌ను శాసించిన మదన్‌రెడ్డి వంశస్తులు!". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
- ↑ Eenadu (11 November 2023). "కండక్టర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.
- ↑ Andhrajyothy (19 November 2023). "నర్సాపూర్‌లో అమీతుమీ". Archived from the original on 20 November 2023. Retrieved 20 November 2023.