ప్రధాన మెనూను తెరువు

నర్సింహులపేట మండలం

భారతదేశంలోని గ్రామం
(నర్సింహులపేట నుండి దారిమార్పు చెందింది)

నర్సింహులపేట మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నూతనంగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]

నర్సింహులపేట
—  మండలం  —
మహబూబాబాద్ జిల్లా పటములో నర్సింహులపేట మండలం యొక్క స్థానము
మహబూబాబాద్ జిల్లా పటములో నర్సింహులపేట మండలం యొక్క స్థానము
నర్సింహులపేట is located in తెలంగాణ
నర్సింహులపేట
నర్సింహులపేట
తెలంగాణ పటములో నర్సింహులపేట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°30′36″N 79°48′16″E / 17.51°N 79.804444°E / 17.51; 79.804444
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబాబాద్
మండల కేంద్రము నర్సింహులపేట
గ్రామాలు 9
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 58,704
 - పురుషులు 29,690
 - స్త్రీలు 29,014
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.00%
 - పురుషులు 57.92%
 - స్త్రీలు 33.75%
పిన్ కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 24 కి. మీ. దూరంలో ఉంది.

మండల జనాభాసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 58,704 - పురుషులు 29,690 - స్త్రీలు 29,014.[2] పిన్ కోడ్: 506318.

వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు.సవరించు

లోగడ నర్సింహులపేట గ్రామం/మండలం వరంగల్ జిల్లా, మహబూబాబాద్ రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా నర్శింహులుపేట మండలాన్ని(1+8) తొమ్మిది గ్రామాలుతో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా,కొత్తగా ఏర్పడిన తొర్రూర్ రెవిన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. [3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011". Cite web requires |website= (help)
  3. https://www.tgnns.com/telangana-new-district-news/mahabubabad-district/new-mahabubabad-district-formation-reorganization-map-mandal/2016/10/11/

బయటి లింకులుసవరించు