నస్పూర్ (మంచిర్యాల)
మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలం లోని పట్టణం
నస్పూర్, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలం లోని గ్రామం.[1] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న నస్పూర్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని మంచిర్యాల మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన నస్పూర్ మండలం లోకి చేర్చారు.[3] ఇది పూర్వపు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆదిలాబాద్ నుండి తూర్పు వైపు 157 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి 5 కి.మీ.దూరంలో ఉంది.
నస్పూర్ | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 18°51′37″N 79°29′06″E / 18.860402°N 79.484882°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మంచిర్యాల |
మండలం | నస్పూర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
సమీప పట్టణాలు
మార్చుమంచిర్యాల, రామగుండం, మందమరి, బెల్లంపల్లి నగరాలు సమీపంలో ఉన్నాయి.
రవాణా సౌకర్యం
మార్చుమంచిర్యాల్ రైల్వే స్టేషన్, పెద్దంపెట్ రైల్వే స్టేషన్ నస్పూర్ కు సమీప రైల్వే స్టేషన్లు.రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వావానాలు అందుబాటులో ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 13 May 2021.
- ↑ "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.