నాంది (2021 సినిమా)

విజయ్ కనకమెడల దర్శకత్వంలో 2021లో విడుదలైన తెలుగు యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా

నాంది, 2021 ఫిబ్రవరి 19న విడుదలైన తెలుగు యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.[2] ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానరులో సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమాకి విజయ్ కనకమేడల[3] దర్శకత్వం వహించాడు. ఇందులో అల్లరి నరేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, ప్రియదర్శి పులికొండ, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్ తదితరులు నటించారు. సిడ్ సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.[4] ఈ సినిమా, తీర్పు కోసం ఎదురుచూస్తున్న అండర్ ట్రయల్ ఖైదీ జీవిత నేపథ్యంలో ఉంటుంది.

నాంది
నాంది సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్
దర్శకత్వంవిజయ్ కనకమేడల
నిర్మాతసతీష్ వేగేశ్న
తారాగణంఅల్లరి నరేష్
వరలక్ష్మి శరత్ కుమార్
ప్రియదర్శి పులికొండ
ఛాయాగ్రహణంసిద్
కూర్పుచోటా కె. ప్రసాద్
సంగీతంశ్రీ చరణ్‌ పాకాల
నిర్మాణ
సంస్థ
ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ
2021 ఫిబ్రవరి 19 (2021-02-19)[1]
సినిమా నిడివి
141 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

పాటల జాబితా మార్చు

 • దేవతలంతా , రచన: కిట్టు విసా ప్రగడ, గానం. అనురాగ్ కులకర్ణి
 • గుండెలోన, రచన: చైతన్య ప్రసాద్, గానం. కరీముల్లా
 • ఇదేనా నాంది,(బ్యాంకింగ్ వోకల్ శ్రీ చరణ్ పాకాల ఎస్ అనంత్ శ్రీకర్) రచన: చైతన్య ప్రసాద్, గానం. విజయ్ ప్రకాష్
 • చెలి ,(బ్యాంకింగ్ వోకల్ శ్రీ చరణ్ పాకాల) రచన: శ్రీమణి, గానం.ఎన్.సి.కారుణ్య , హరిప్రియ,మరంగంటి.

నిర్మాణం మార్చు

నటీనటుల ఎంపిక మార్చు

హస్య పాత్రలకు పేరుగాంచిన నరేష్ అండర్ ట్రయల్ ఖైదీగా నటించాడు.[7]

చిత్రీకరణ మార్చు

2020 జనవరిలో హైదరాబాదులోని రామనాయుడు స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. 2020, ఫిబ్రవరి నాటికి మొదటి షెడ్యూల్ పూర్తయింది.[8][9] హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కూడా చిత్రీకరణ జరిగింది.[10] 2020 జూన్ నాటికి 80% చిత్రీకరణ పూర్తయింది.[5]

మూలాలు మార్చు

 1. Focus, Filmy; Focus, Filmy. "Allari Naresh's Naandhi release date confirmed - Filmy Focus".
 2. "Allari Naresh's Naandhi release date announced - Times of India". The Times of India. Retrieved 2021-02-20.
 3. Eenadu (31 May 2021). "తర్వాత ఏంటి?". www.eenadu.net. Archived from the original on 31 May 2021. Retrieved 1 June 2021.
 4. "'Naandhi' showcases a new Allari Naresh and glimpses of police brutality". The Hindu. Special Correspondent. 30 June 2020. ISSN 0971-751X. Retrieved 2021-02-20.{{cite news}}: CS1 maint: others (link)
 5. 5.0 5.1 "Allari Naresh Goes Naked for 'Naandhi'". Sakshi Post. 29 June 2020. Retrieved 2021-02-20.
 6. https://www.thehindu.com/entertainment/reviews/naandhi-movie-review-what-it-takes-to-turn-the-tables/article33879659.ece
 7. Khollam, Amir (2 July 2020). "Allari Naresh shares how he prepared himself for a challenging scene in 'Naandhi'". Republic World. Retrieved 2021-02-20.
 8. Pecheti, Prakash (20 January 2020). "Allari Naresh tries a new genre with Naandi". Telangana Today. Retrieved 2021-02-20.
 9. Hymavathi, Ravali (2020-02-15). "Allari Naresh 'Naandhi' Completed Its First Schedule". The Hans India. Retrieved 2021-02-20.
 10. Reddy, Satish (27 August 2020). "అల్లరి నరేష్‌ మూవీ టీంలో కరోన కలకలం.. క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్". Asianet News. Retrieved 2021-02-20.

బయటి లింకులు మార్చు