శ్రీ చరణ్ పాకాల

(శ్రీ చరణ్‌ పాకాల నుండి దారిమార్పు చెందింది)

శ్రీ చరణ్‌ పాకాల తెలుగు సినీ సంగీత దర్శకుడు. అయన 2013లో కిస్ (2013 సినిమా) సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా సినీరంగంలోకి వచ్చాడు.[1] శ్రీ చరణ్ 2020లో వచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీలా ద్వారా నటుడిగా తొలిసారి నటించాడు.[2]

శ్రీ చరణ్‌ పాకాల
ఇతర పేర్లుశ్రీచు
జననంవిశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
సంగీత శైలిసంగీత దర్శకుడు
వృత్తిసంగీత దర్శకుడు
వాయిద్యాలుడ్రమ్స్, గిటార్ , కీ బోర్డ్
క్రియాశీల కాలం2013– ప్రస్తుతం

సంగీతం వహించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు భాష ఇతర వివరాలు మూలాలు
2013 కిస్ తెలుగు [3]
2016 క్షణం తెలుగు [4]
2016 గుంటూర్ టాకీస్ తెలుగు
2016 నరుడా డోనరుడా తెలుగు [5]
2017 పిఎస్‌వి గరుడ వేగ తెలుగు [6]
2018 రంగుల రాట్నం తెలుగు [6]
2018 హంబుల్ పొలిటిషన్ నాగరాజ్ కన్నడ [7][8][9]
2018 పెళ్లి గోల 2 తెలుగు టీవీ సీరియల్
2018 గూఢచారి తెలుగు
2018 ఈ ఆఫీస్ లో తెలుగు టీవీ సీరియల్ [10]
2018 ఇదం జగత్ తెలుగు [11]
2019 జెస్సీ తెలుగు [12][13][14]
2019 ఎవరు తెలుగు [15]
2019 చాణక్య తెలుగు [16]
2019 ఆపరేషన్ గోల్డ్‌ఫిష్ తెలుగు [17]
2020 అశ్వథ్థామ తెలుగు [18][19]
2020 కృష్ణ అండ్ హిజ్ లీలా తెలుగు [20][21]
2020 గతం తెలుగు [22]
2020 మా వింత గాధ వినుమా తెలుగు [23]
2021 నాంది తెలుగు [24]
2021 మేజర్(సినిమా) తెలుగు [25]
2021 తిమ్మ‌రుసు తెలుగు [26]
2022 డిజె టిల్లు తెలుగు
2022 ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం తెలుగు
2023 ఉగ్రం తెలుగు
స్పై తెలుగు
ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ తెలుగు
బబుల్‌గమ్ తెలుగు [27]
2024 టిల్లు స్క్వేర్ తెలుగు
సుందరం మాస్టర్ తెలుగు
సత్యభామ తెలుగు [28][29]

మూలాలు

మార్చు
  1. "Sricharan Pakala". www.thehansindia.com. June 25, 2020.
  2. "Sricharan Pakala and Poojan Kohli share a sneak-peek of Manase from Krishna and His Leela".
  3. Ravi, Murali (March 4, 2019). "Mahesh Babu unveils 'Operation Gold Fish' Teaser".
  4. kavirayani, suresh (February 27, 2016). "Movie review 'Kshanam': Former boyfriend makes it an 'ex'cellent movie". Deccan Chronicle.
  5. Toleti, Siddartha (November 4, 2016). "Naruda Donoruda Movie Review - Rating 2.5/5 - Misses Spark". mirchi9.com.
  6. 6.0 6.1 Ranjith, AuthorGabbeta. "'Rangula Ratnam' in Sankranthi race". Telangana Today.
  7. "'Humble Politician Nograj' review: Good for voters, right in time for polls". The New Indian Express.
  8. "The News Minute - 'Humble Politician Nograj' to be released in the US".
  9. Upadhyaya, Prakash (September 15, 2017). "Virat Kohli wishes success to Danish Sait's Humble Politician Nograj". International Business Times, India Edition.
  10. "Adivi Sesh dispels rumours about the Hindi remake of 'Goodachari'".
  11. "Idam Jagath movie review highlights: Sumanth's film is like fan-fiction".
  12. "Telugu horror hit Jessie to be released in Tamil and Malayalam languages". Behindwoods. November 7, 2019.
  13. Rao, AuthorSiddharth. "Jessie: A gripping horror film". Telangana Today.
  14. "Jessie trailer out and it promises a decent horror - Times of India". The Times of India.
  15. "Adivi Sesh's fan flies all the way from Japan after watching 'Evaru'".
  16. "Chanakya Trailer: Gopichand plays a RAW agent and bank employee in this action-thriller - Times of India". The Times of India.
  17. "Music Review: Operation Gold Fish".
  18. "Aswathama: Five reasons why you should watch Naga Shaurya's film".
  19. Pecheti, AuthorPrakash. "Naga Shaurya wants to come out of lover-boy image". Telangana Today.
  20. "Gowtam Tinnanuri raves about Krishna and His Leela, heaps praise on director Ravikanth Perepu - Times of India". The Times of India.
  21. "'Krishna and his Leela' to stream on Aha from July 4". July 1, 2020 – via www.thehindu.com.
  22. https://www.thehindu.com/entertainment/movies/gatham-a-psychological-thriller-made-by-us-based-students-and-it-professionals/article30989839.ece
  23. https://www.thehindu.com/entertainment/movies/actor-writer-siddhu-and-director-aditya-mandala-on-maa-vintha-gadha-vinuma/article33057995.ece
  24. "'Naandhi' showcases a new Allari Naresh and glimpses of police brutality". June 30, 2020 – via www.thehindu.com.
  25. https://www.thehindu.com/entertainment/movies/adivi-seshs-major-teaser-unveiled/article34302241.ece
  26. Arikatla, Venkat (2020-12-09). "Thimmarusu Teaser: An Honest Lawyer On A Mission!". greatandhra.com (in ఇంగ్లీష్). Retrieved 2020-12-23.
  27. Andhrajyothy (28 December 2023). "బబుల్‌గమ్‌తో అది మొదలైంది". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
  28. Chitrajyothy (4 June 2024). "థ్రిల్లర్స్‌ ఇష్టపడే వారికి నచ్చేలా సత్యభామ". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  29. EENADU (7 June 2024). "ఆ ముద్ర ఇబ్బందిగానే ఉంది". EENADU. Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.