నాంపల్లి శాసనసభ నియోజకవర్గం

హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో నాంపల్లి శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1] 2002 నాటి డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం 2009 ఎన్నికలకు ముందు నాంపల్లి నియోజక వర్గం ఆసిఫ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కొంత భాగం తొలగించబడినది. అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం ఈ క్రింది పొరుగు ప్రాంతాలను కలిగి ఉంది:

నాంపల్లి, మాసబ్ ట్యాంక్, ఆసిఫ్‌నగర్, సైఫాబాద్, మల్లేపల్లి, చింతల్ బస్తీ, గుడిమల్కాపూర్

ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

పదవీ కాలం శాసనసభ్యుని పేరు పార్టీ
2004-09 మొహమ్మద్ మోజం ఖాన్ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
2009-14 మొహమ్మద్ విరాసత్ రసూల్ ఖాన్ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
2014-18 జాఫర్‌ హుస్సేన్‌ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
2018-ప్రస్తుతం జాఫర్‌ హుస్సేన్‌ ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్

2018 ఎన్నికలుసవరించు

తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018) : నాంపల్లి శాసనసభ నియోజకవర్గం)
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఏ.ఐ.ఎం.ఐ.ఎం జాఫర్ హుస్సేన్ మెరాజ్ [2] 57,940 42.2 -5.3
కాంగ్రెస్ మొహమ్మద్ హిరోజ్ ఖాన్ 48,265 35.2 +28.6
తె.రా.స సి.హెచ్. ఆనంగ్ కుమార్ గౌడ్ 17,015 12.4 +7.7
భాజపా దేవర కరుణాకర్ 11,622 8.5% +8.5
ఏ.ఐ.ఎం.ఐ.ఎం గెలుపు మార్పు

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు