నాగులమ్మ
నాగులమ్మ 2000, మే 26న విడుదలయిన తెలుగు చలనచిత్రం. శ్రీ సాయనిలయం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె.సుక్కు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకుడు.
నాగులమ్మ (2000 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
---|---|
నిర్మాణ సంస్థ | శ్రీ సాయనిలయం ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- పృథ్వీ రాజ్
- మహేశ్వరి
- అరుణ్ పాండియన్
- ఎం.ఎస్.నారాయణ
- మిఠాయి చిట్టి
- ఎల్.బి.శ్రీరామ్
- గుండు హనుమంతరావు
- చిట్టిబాబు
- అనంత్
- రమ్యకృష్ణ
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |