నాగదేవత (1986 సినిమా)

(నాగ దేవత (1986 సినిమా) నుండి దారిమార్పు చెందింది)

నాగదేవత 1986, జనవరి 10, శుక్రవారం విడుదలైన తెలుగు సినిమా.[1]

నాగ దేవత
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం రామనారాయణ
నిర్మాణం ఎ.వి.ఎం.కుమరన్,
పద్మా కుమరన్,
ఎ.వి.ఎం.కె.షణ్ముగం
కథ రామనారాయణ
చిత్రానువాదం రామనారాయణ
తారాగణం అర్జున్,
విజయశాంతి ,
రంగనాథ్
సంగీతం చక్రవర్తి
నృత్యాలు చిన్న
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
సంభాషణలు ఆకెళ్ల
ఛాయాగ్రహణం ఎన్.కె.విశ్వనాథ్
కళ కె.నాగరాజన్
కూర్పు రాజకీర్తి
నిర్మాణ సంస్థ ఎ.వి.ఎం.ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

మూలాలు మార్చు

  1. "నాగదేవత 1986 సినిమా". cineradham.com. Retrieved 13 October 2016.[permanent dead link]

బయటి లింకులు మార్చు