నారమాకులవడ్డిపల్లె
నారమాకులపల్లె అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
నారమాకులవడ్డిపల్లె | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°45′51″N 78°54′44″E / 13.764246°N 78.912183°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అన్నమయ్య |
మండలం | కంభంవారిపల్లె |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 517 213 |
ఎస్.టి.డి కోడ్ |
ఈ ఊరిలో శ్రీ వెంకటేశ్వర దేవాలయం ఉంది. ఈ ఊరిలో ఇంకా నల్ల గంగమ్మ, మూలస్తరమ్మ, నాగార్పమ్మ, యల్లమ్మ మొదలైన దేవాలయాలు ఉన్నాయి.ఈ పల్లె దగ్గర్లో ఒక రాతిబండ ఉంది. దానిపైన సమతలంగా ఉండి చుట్టుపక్కల ఏటవాలుగా ఉంటుంది. పురాతన కాలం నుండి దీని పై ఒక చోట (ఏటవాలుగా ఉండే చోట) పిల్లలు జారడం వలన అక్కడ నునుపుగా తయారయింది. ఇప్పటికీ పిల్లలు దీనిపైకి వెళ్ళి ఆ నునుపు ప్రదేశంపై జారడం అంటే బాగా ఆసక్తి చూపుతారు. ఈ బండ మీద పిల్లలు జారడం వలన ఈ బండకు "జారేడు బండ" అనే పేరు వచ్చింది.