నారాయణ
నారాయణ (సంస్కృతం: नारायण) అనగా హిందూ దైవమైన మహావిష్ణువు.
నారాయణ పేరుతో ప్రసిద్ధిచెందిన కొందరు వ్యక్తులు:
- పి.ఎల్.నారాయణ, ప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు.
- శాఖమూరి నారాయణ, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు.
- పొంగూరు నారాయణ, నారాయణ విద్యాసంస్థల స్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి
- ఎం. ఎస్. నారాయణ - తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు
- సింగిరెడ్డి నారాయణరెడ్డి - తెలుగు కవి, సాహితీవేత్త.
- పి.శంకరనారాయణ - భాషావేత్త, నైంఘటికుడు, సంస్కృతాంధ్ర పండితుడు
నారాయణ పేరున్న కొన్ని ప్రదేశాలు:
- నారాయణ పురం, అయోమయ నివృత్తి పేజీ.
- నారాయణ పూర్
ఇవి కూడా చూడండి
మార్చు- నారాయణమూర్తి, అయోమయ నివృత్తి పేజీ.
- నారాయణస్వామి, అయోమయ నివృత్తి పేజీ.
- భావనారాయణ, అయోమయ నివృత్తి పేజీ.
- లక్ష్మీనారాయణ, అయోమయ నివృత్తి పేజీ.
- సత్యనారాయణ, అయోమయ నివృత్తి పేజీ.
- సూర్యనారాయణ, అయోమయ నివృత్తి పేజీ.
- శంకరనారాయణ, అయోమయ నివృత్తి పేజీ.