నార్సింగి (గండిపేట్)
తెలంగాణ, రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలం లోని జనగణన పట్టణం
నార్సింగి, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలానికి చెందిన గ్రామం.[1] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న నార్శింగి పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]
నార్సింగి | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°23′10″N 78°21′04″E / 17.3860712°N 78.3511362°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | రాజేంద్రనగర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 500080 |
ఎస్.టి.డి కోడ్ |
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన గండిపేట్ మండలంలోకి చేర్చారు.[3]
గ్రామ భౌగోళికం
మార్చుసముద్రమట్టానికి 556 మీ.ఎత్తు లో ఉంది
విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఒకటి ఉంది
రవాణా సౌకర్యాలు
మార్చుసిటీబస్సు సౌకర్యం కలదు. మేజర్ రైల్వే స్టేషన్ హైదరాబాదు 10 కి.మీ
మూలాలు
మార్చు- ↑ https://www.census2011.co.in/data/town/574242-narsingi-andhra-pradesh.html
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 2 April 2021.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-02.