నార్సింగి (గండిపేట్)

తెలంగాణ, రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలం లోని జనగణన పట్టణం
(నార్సింగి (రాజేంద్రనగర్) నుండి దారిమార్పు చెందింది)

నార్సింగి, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలానికి చెందిన గ్రామం.[1] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న నార్శింగి పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]

నార్సింగి
—  రెవెన్యూ గ్రామం  —
నార్సింగి is located in తెలంగాణ
నార్సింగి
నార్సింగి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°23′10″N 78°21′04″E / 17.3860712°N 78.3511362°E / 17.3860712; 78.3511362
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం రాజేంద్రనగర్
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 500080
ఎస్.టి.డి కోడ్
వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, నార్సింగి

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన గండిపేట్ మండలంలోకి చేర్చారు.[3]

గ్రామ భౌగోళికం

మార్చు

సముద్రమట్టానికి 556 మీ.ఎత్తు లో ఉంది

విద్యా సౌకర్యాలు

మార్చు

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఒకటి ఉంది

రవాణా సౌకర్యాలు

మార్చు

సిటీబస్సు సౌకర్యం కలదు. మేజర్ రైల్వే స్టేషన్ హైదరాబాదు 10 కి.మీ

మూలాలు

మార్చు
  1. https://www.census2011.co.in/data/town/574242-narsingi-andhra-pradesh.html
  2. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 2 April 2021.
  3. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-02.

వెలుపలి లింకులు

మార్చు