నా..నీ ప్రేమకథ 2023లో విడుదలైన తెలుగు సినిమా.[1] పోత్న‌క్‌ శ్రవణ్ కుమార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఆముద శ్రీనివాస్‌ నిర్మించి, దర్శకత్వం వహించాడు.[2] ఆముద శ్రీనివాస్‌, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 15న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేయగా[3], సినిమాను సెప్టెంబ‌ర్ 1న విడుదల చేశారు.[4][5]

నా..నీ ప్రేమకథ
దర్శకత్వంఆముద శ్రీనివాస్‌
రచనఆముద శ్రీనివాస్‌
నిర్మాతపోత్న‌క్‌ శ్రవణ్ కుమార్
తారాగణం
ఛాయాగ్రహణంఎం.ఎస్‌. కిరణ్‌ కుమార్‌
కూర్పునందమూరి హరి
సంగీతంఎం.ఎల్‌.పి రాజా
నిర్మాణ
సంస్థ
పోత్న‌క్‌ శ్రవణ్ కుమార్ ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
1 సెప్టెంబరు 2023 (2023-09-01)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: పోత్న‌క్‌ శ్రవణ్ కుమార్ ఎంటర్‌టైన్‌మెంట్‌స్
 • నిర్మాత: పోత్నక్ శ్ర‌వ‌ణ్ కుమార్‌
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆముద శ్రీనివాస్‌
 • సంగీతం: ఎం.ఎల్‌.పి రాజా
 • సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్‌. కిరణ్‌ కుమార్‌
 • ఎడిటర్‌ : నందమూరి హరి

మూలాలు

మార్చు
 1. Prajasakti (18 July 2023). "చిత్రీకరణలో 'నా.. నీ ప్రేమకథ'" (in ఇంగ్లీష్). Archived from the original on 31 August 2023. Retrieved 31 August 2023.
 2. Sakshi (26 August 2023). "వాస్తవంగా జరిగిన కథే.. నా నీ ప్రేమ కథ". Archived from the original on 31 August 2023. Retrieved 31 August 2023.
 3. Namasthe Telangana (17 July 2023). "హృద్యమైన ప్రేమకథ". Archived from the original on 31 August 2023. Retrieved 31 August 2023.
 4. Hindustan Times Telugu (31 August 2023). "ఈ వారం థియేట‌ర్ రిలీజ్‌లు ఇవే - సోలోగా బాక్సాఫీస్ బ‌రిలో నిలిచిన ఖుషి". Archived from the original on 31 August 2023. Retrieved 31 August 2023.
 5. Eenadu (26 August 2023). "పేపర్‌బాయ్‌.. డాక్టర్‌ ప్రేమలో పడితే?". Archived from the original on 31 August 2023. Retrieved 31 August 2023.

బయటి లింకులు

మార్చు