నికోలా పేన్
నికోలా పేన్ (జననం 1969, సెప్టెంబరు 10) కెనడాలో జన్మించిన మాజీ క్రికెటర్. నెదర్లాండ్స్, న్యూజీలాండ్ రెండింటికీ అంతర్జాతీయ క్రికెట్ ఆడింది. ప్రధానంగా కుడిచేతి వాటంతో రాణించింది. నెదర్లాండ్స్ తరపున 37 వన్డే ఇంటర్నేషనల్స్, న్యూజీలాండ్ తరపున 28 వన్డేలు ఆడింది. నాలుగు ప్రపంచ కప్‌లలో పాల్గొన్నది. కాంటర్‌బరీ, క్వీన్స్‌లాండ్ తరపున దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[1]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | టొరంటో, ఒంటారియో, కెనడా | 1969 సెప్టెంబరు 10||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టులు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 17/80) | 1988 29 November Netherlands - Australia తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2003 8 February New Zealand - Australia తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1991/92 | Queensland | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1995/96–2002/03 | Canterbury | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2021 21 July |
నికోలా ఇప్పుడు గుల్లానే ఎల్.టి.సి.లో టెన్నిస్ ఆడుతోంది. బ్రయాన్ లెస్లీతో కలిసి విజయవంతమైన మిక్స్‌డ్ డబుల్స్ జతలో ఆడుతోంది.
కోచింగ్ కెరీర్
మార్చుఆట నుండి విరమణ పొందిన తరువాత, పేన్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్, న్యూజిలాండ్ క్రికెట్ నుండి కోచింగ్ అర్హతలు పొందింది. 2013 నుండి, స్కాట్లాండ్‌లో నివసిస్తోంది, క్రికెట్ స్కాట్‌లాండ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఈస్ట్ లోథియన్‌కు క్రికెట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నది. 2016లో, క్రికెట్ స్కాట్లాండ్‌లో బాలికలు, మహిళల పార్టిసిపేషన్ మేనేజర్‌గా నియమితురాలయింది.[2]
మూలాలు
మార్చు- ↑ "Where are they now? The White Ferns of 2000". Newsroom. Retrieved 22 June 2022.
- ↑ "East Scotland Cricket Update" Archived 2016-03-04 at the Wayback Machine – Cricket Scotland, May 2013. Retrieved 8 January 2015.