నిన్నే ఇష్టపడ్డాను

2003 సినిమా

నిన్నే ఇష్టపడ్డాను 2003 లో కొండా దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా.[1] ఇందులో తరుణ్, శ్రీదేవి, అనిత ముఖ్యపాత్రల్లో నటించారు.

నిన్నే ఇష్టపడ్డాను
తారాగణంతరుణ్,
శ్రీదేవి విజయ్ కుమార్,
అనిత
ఛాయాగ్రహణంఎస్. గోపాలరెడ్డి
సంగీతంఆర్. పి. పట్నాయక్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2003
భాషతెలుగు

విశాఖపట్నంలో చరణ్ కాలేజీలో చదువుకునే ఒక సరదా కుర్రాడు. హైదరాబాదు నుంచి వచ్చి విశాఖపట్నంలో అదే కళాశాలలో చదువుతున్న సంజన అనే అమ్మాయి, చరణ్ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉంటారు. ఆ గొడవలు శృతి మించడంతో సర్దుబాటు చేసుకుంటారు. సంజన చరణ్ ని ప్రేమించానని చెబుతుంది. చరణ్ కూడా ఆమెను మనసారా ప్రేమిస్తాడు. కానీ ఒకరోజు సంజన చెప్పకుండా హైదరాబాదు వెళ్ళిపోతుంది.

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు

క్లీన్ బౌల్డ్, రచన: చంద్రబోస్, గానం. కె. కె. అలీ

కు కు కు, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , కె ఎస్ చిత్ర

జుంబై బై బై , రచన: శ్రీసాయి హర్ష , గానం.మాల్గుడి శుభ , ఆర్ పి పట్నాయక్

కృష్ణా జిల్లా, రచన: కులశేఖర్ , గానం.రవివర్మ, ఆర్ పి పట్నాయక్

ఐ లవ్ యూ, గానం.ఎస్ పీ చరణ్ , కౌసల్య

ఏమంటివో ఓ మనసా , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానంఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

ఓప్రేమా ప్రేమా , గానం.ఆర్ పి పట్నాయక్.

మూలాలు

మార్చు
  1. "ఐడిల్ బ్రెయిన్ లో చిత్ర సమీక్ష". Review. G. V. Ramana. 12 June 2003. Retrieved 12 March 2018.