తరుణ్ పేరు కలిగిన తరుణ్ కుమార్ ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నటుడు. ఇతడు మాస్టర్ తరుణ్ పేరు మీద బాలనటుడిగా చాలా సినిమాలలో నటించాడు. ఇతడు ప్రముఖ సినీనటి రోజారమణి కుమారుడు.

తరుణ్ కుమార్
జననంతరుణ్ కుమార్ బట్టి
(1983-01-08) 1983 జనవరి 8 (వయస్సు: 37  సంవత్సరాలు)
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1990 - ప్రస్తుతం
బంధువులురోజా రమణి (తల్లి)
అమూల్య (సోదరి)
చక్రపాణి బట్టి (తండ్రి)

చిత్రసమాహారంసవరించు

అవార్డులుసవరించు

  • అంజలి సినిమాలో తన నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు.