నీ ప్రేమకై 2002, మార్చి 1న విడుదలైన తెలుగు చలన చిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై దగ్గుబాటి రామానాయుడు నిర్మాణ సారథ్యంలో ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అబ్బాస్, వినీత్, లయ, సోనియా అగర్వాల్, బ్రహ్మానందం, అలీ, ఎ.వి.ఎస్., ఎమ్మెస్ నారాయణ, సనా, కైకాల సత్యనారాయణ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించారు.[1] ముప్పలనేని శివకు నంది ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితలుగా నంది బహుమతి లభించింది.[2]

నీ ప్రేమకై
దర్శకత్వంముప్పలనేని శివ
రచనవి. సతీష్
నిర్మాతదగ్గుబాటి రామానాయుడు
తారాగణంఅబ్బాస్, వినీత్, లయ, సోనియా అగర్వాల్, బ్రహ్మానందం, అలీ, ఎ.వి.ఎస్., ఎమ్మెస్ నారాయణ, సనా, కైకాల సత్యనారాయణ
ఛాయాగ్రహణంవి. జయరాం
కూర్పుకె.వి. కృష్ణారెడ్డి
సంగీతంఎస్. ఎ. రాజ్‌కుమార్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1 మార్చి 2002 (2002-03-01)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
Untitled
క్రమసంఖ్య పాటపేరు గాయకులు సమయం
1 వెండి మబ్బుల పల్లకిలో రాజేష్, కె. ఎస్. చిత్ర 04:55
2 కలలు కన్నా నీకై సంజయ్, శ్రీలేఖ పార్థసారథి 05:02
3 ఓ ప్రేమ స్వాగతం రాజేష్, కె. ఎస్. చిత్ర 04:41
4 కోటి తారలా రాజేష్, ఉషా 04:22
5 మనసన్నదే లేదు ఎస్.పి. బాలు 04:58
6 మందాకిని మందాకిని రాజేష్, కె. ఎస్. చిత్ర 04:52

మూలాలు

మార్చు
  1. తెలుగు ఫిల్మీబీట్. "నీ ప్రేమకై". telugu.filmibeat.com. Retrieved 20 October 2017.
  2. "Nandi Awards 2002". idlebrain.com. 8 September 2003. Retrieved 20 October 2017.