నేకనాంపూర్

భారతదేశంలోని గ్రామం

నేకనాంపూర్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలానికి చెందిన గ్రామం.[1]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన గండిపేట్ మండలంలోకి చేర్చారు.[2]

నేకనాంపూర్
—  రెవెన్యూ గ్రామం  —
 
 
నేకనాంపూర్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°23′10″N 78°21′04″E / 17.3860712°N 78.3511362°E / 17.3860712; 78.3511362
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం రాజేంద్రనగర్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,661
 - పురుషుల సంఖ్య 834
 - స్త్రీల సంఖ్య 827
 - గృహాల సంఖ్య 334
పిన్ కోడ్ 500089
ఎస్.టి.డి కోడ్

గ్రామ భౌగోళికం

మార్చు

సముద్రమట్టానికి 556 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30) [3]

గుణాంకాలు

మార్చు

2011 గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 574231[4].పిన్ కోడ్: 500089. - మొత్తం 1,661 - పురుషుల సంఖ్య 834 - స్త్రీల సంఖ్య 827 - గృహాల సంఖ్య 334

విద్యా సౌకర్యాలు

మార్చు

మండల పరిషత్ ఉన్నత పాఠశాల, నేకనాంపూర్

రవాణా సౌకర్యాలు

మార్చు

సిటీబస్సు సౌకర్యం ఉంది. మేజర్ రైల్వే స్టేషన్ హైదరాబాదు 12 కి.మీ

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-08.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-02.
  3. http://www.onefivenine.com/india/villages/Rangareddi/Rajendranagar/Neknampur
  4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు

మార్చు