నేను ప్రేమిస్తున్నాను

ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

నేను ప్రేమిస్తున్నాను 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సూపర్ గుడ్ ఫిల్మ్స్, జయశ్రీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఆర్. బి. చౌదరి నిర్మాణ సారథ్యంలో ఇ.వి.వి.సత్యనారాయణ[1] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జె.డి.చక్రవర్తి, రచన, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో నటించగా, శిర్పి సంగీతం అందించాడు.[2] మళయాళంలో వచ్చిన అనియతిప్రావు చిత్రానికి రిమేక్ చిత్రమిది.

నేను ప్రేమిస్తున్నాను
నేను ప్రేమిస్తున్నాను సినిమా పోస్టర్
దర్శకత్వంఇ.వి.వి.సత్యనారాయణ
రచనఫాజిల్
పోసాని కృష్ణమురళి
నిర్మాతఆర్. బి. చౌదరి
తారాగణంజె.డి.చక్రవర్తి
రచన
శరత్ బాబు
కూర్పుడి. వెంకటరత్నం
సంగీతంశిర్పి
నిర్మాణ
సంస్థలు
సూపర్ గుడ్ ఫిల్మ్స్, జయశ్రీ ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేదీ
1997
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రానికి శిర్పి సంగీతం అందించాడు.[3]

  1. లూలీ లూలీ లూలీ లవ్వాడేద్దాం డైలీ - సుజాత మోహన్, నాగూర్ బాబు - 04:17
  2. అందరి ముందర తొందర - కె. ఎస్. చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - 04:39
  3. ప్రేమ దీవించుమా - నాగూర్ బాబు - 04:50
  4. ప్రేమతో నేను పెంచామమ్మ - కె. ఎస్. చిత్ర, నాగూర్ బాబు - 04:54
  5. కోవెల్లో దీపంలా - ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం - 04:51
  6. బేబీ బేబీ నీ రూపే గులాబీ - కె. ఎస్. చిత్ర, హరిహరన్ - 04:22

మూలాలు మార్చు

  1. "Nenu Premistunnanu. Nenu Premistunnanu Movie Cast & Crew". Bharatmovies.com. Archived from the original on 2016-03-04. Retrieved 2020-08-17.
  2. Nenu Premisthunanu (1997) - IMDb (in ఇంగ్లీష్), retrieved 2020-08-17
  3. Jiosaavn, Songs. "Nenu Premisthunnanu". www.jiosaavn.com. Retrieved 17 August 2020.

ఇతర లంకెలు మార్చు