నేనే ముఖ్యమంత్రినైతే

నరేంద్ర నాయుడు దర్శకత్వంలో 2009లో విడుదలైన తెలుగు చలనచిత్రం

నేనే ముఖ్యమంత్రినైతే 2009, ఏప్రిల్ 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. మల్టీమీడియా ఇంటర్నేషనల్ పతాకంపై అమానుల్లా జె. షరీఫ్, నరేంద్ర నాయుడు, షబ్బీర్ హుస్సేన్ నిర్మాణ సారథ్యంలో నరేంద్ర నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నరేంద్ర నాయుడు, సునయన ఫెర్నాండెజ్, సునీల్, ఆశిష్ విద్యార్థి, సోనూ సూద్ ప్రధాన పాత్రలు పోషించగా, మహేష్ అప్పల సంగీతం అందించాడు.[2]

నేనే ముఖ్యమంత్రినైతే
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం నరేంద్ర నాయుడు
నిర్మాణం అమానుల్లా జె. షరీఫ్, నరేంద్ర నాయుడు, షబ్బీర్ హుస్సేన్
చిత్రానువాదం నరేంద్ర నాయుడు
తారాగణం నరేంద్ర నాయుడు, సునయన ఫెర్నాండెజ్, సునీల్, ఆశిష్ విద్యార్థి, సోనూ సూద్
సంగీతం మహేష్ అప్పల
సంభాషణలు రవి కిరణ్
ఛాయాగ్రహణం కుర్టీస్ పీటర్సన్
కూర్పు ఎల్. రామారావు
నిర్మాణ సంస్థ మల్టీమీడియా ఇంటర్నేషనల్
విడుదల తేదీ 14 ఏప్రిల్ 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథా నేపథ్యంసవరించు

ముఖ్యమంత్రి కూతురును ప్రేమించిన వ్యక్తి, ఆ ప్రేమ వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొని, ఎన్నికల్లో నిలబడి ముఖ్యమంత్రిగా గెలిచే నేపథ్యంలో రూపొందించబడిన సినిమా ఇది.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • చిత్రానువాదం, దర్శకత్వం: నరేంద్ర నాయుడు
 • నిర్మాణంం అమానుల్లా జె. షరీఫ్, నరేంద్ర నాయుడు, షబ్బీర్ హుస్సేన్
 • సంగీతం: మహేష్ అప్పల
 • సంభాషణలు: రవి కిరణ్
 • ఛాయాగ్రహణం: కుర్టీస్ పీటర్సన్
 • కూర్పు: ఎల్. రామారావు
 • నిర్మాణ సంస్థ: మల్టీమీడియా ఇంటర్నేషనల్

పాటలుసవరించు

ఈ చిత్రానికి మహేష్ అప్పల సంగీతం అందించాడు.[3]

 • నా ఇంటి పేరు (రచన: జ్వాల, గానం: గీతామాధురి, మహేష్ అప్పల)
 • ఐ ఆమ్ ఏంజిల్ (రచన: మహేష్ అప్పల, గానం: స్వప్న మాధురి)
 • నా మచ్చ (రచన: కరుణాకర్ అడిగర్ల, గానం: లలితా సాగరి)
 • కలనే కంటిని (రచన: జ్వాల, గానం: మాళవిక, మహేష్ అప్పల)

మూలాలుసవరించు

 1. IMDB, Movies. "Nene Mukhya Mantri Naithe". www.imdb.com. Retrieved 19 August 2020. CS1 maint: discouraged parameter (link)
 2. Cinestaan, Movies. "Nene Mukhya Mantri Naithe (2009)". www.cinestaan.com. Retrieved 19 August 2020. CS1 maint: discouraged parameter (link)
 3. MovieGQ, Songs. "Nene Mukhya Mantri Naithe 2009". www.moviegq.com (in ఇంగ్లీష్). Retrieved 19 August 2020. CS1 maint: discouraged parameter (link)

ఇతర లంకెలుసవరించు