నేనే స‌రోజ‌ 2023లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఎస్ 3 క్రియేషన్స్ బ్యానర్‌పై డా. సదానంద్‌ నిర్మించిన ఈ సినిమాకు శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకత్వం వహించాడు. కౌశిక్‌బాబు, శాన్వీ మేఘన, ఆర్.యస్. నంద ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఎమ్మెల్యే ముఠా గోపాల్ విడుదల చేయగా[2], సినిమా సెప్టెంబ‌ర్ 22న విడుదలైంది.[3][4]

నేనే సరోజ
దర్శకత్వంశ్రీమాన్ గుమ్మడవెల్లి
రచనడా. సదానంద్ శారద
నిర్మాతడా. సదానంద్ శారద
తారాగణం
ఛాయాగ్రహణంకర్ణ
సంగీతంరమేశ్ ముక్కెర
నిర్మాణ
సంస్థ
ఎస్ 3 క్రియేషన్స్
విడుదల తేదీ
2023 సెప్టెంబరు 22 (2023-09-22)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (9 September 2023). "సందేశంతో 'నేనే సరోజ'". Archived from the original on 19 సెప్టెంబర్ 2023. Retrieved 19 September 2023. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  2. Andhrajyothy (8 September 2023). "తెలంగాణ ఎమ్మెల్యే ముఠా గోపాల్ వదిలిన 'నేనే సరోజ' టీజర్". Archived from the original on 19 సెప్టెంబర్ 2023. Retrieved 19 September 2023. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  3. Hindustantimes Telugu (19 September 2023). "శుక్ర‌వారం ఎనిమిది సినిమాలు రిలీజ్ - ఈ వారం థియేట‌ర్ల‌లో చిన్న సినిమాల‌దే హ‌వా". Archived from the original on 19 సెప్టెంబర్ 2023. Retrieved 19 September 2023. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  4. Eeandu (18 September 2023). "ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?". Archived from the original on 19 సెప్టెంబర్ 2023. Retrieved 19 September 2023. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  5. NTV Telugu (12 December 2022). "'నేనే సరోజ' అంటున్న శాన్వి మేఘన!". Archived from the original on 18 సెప్టెంబర్ 2023. Retrieved 18 September 2023. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  6. Mana Telangana (9 September 2023). "ఉన్మాదులకు గుణపాఠం చెప్పే హీరోయిన్". Archived from the original on 19 సెప్టెంబర్ 2023. Retrieved 19 September 2023. {{cite news}}: Check date values in: |archivedate= (help)

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=నేనే_సరోజ&oldid=3981458" నుండి వెలికితీశారు