పరంపర 2021లో విడుదలైన తెలుగు వెబ్ సిరీస్‌. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ సిరీస్ కు కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ 24 డిసెంబర్ 2021న డిస్నీ+ హాట్‌స్టార్లో విడుదలైంది.[1][2][3]

పరంపర
పరంపర.jpg
తరంపోలిటికల్ డ్రామా
క్రైమ్ డ్రామా
రచయితహరి యేలేటి
ఛాయాగ్రహణంహరి యేలేటి

దుర్గ శంకర్ కేసనకుర్తి

వి శ్రీనివాస రావు

పెనుబోతు వెంకట్

I ప్రదీప్ కుమార్ రెడ్డి
దర్శకత్వం
 • కృష్ణ విజయ్‌
 • విశ్వనాథ్‌ అరిగెల
 • హరి యేలేటి
తారాగణం
Voices ofహేమచంద్ర
Composerనరేష్ కుమారన్
దేశం భారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య7
ప్రొడక్షన్
Executive producersకిషోర్ కేదారి
నాగ నందిని పులి
Producers
 • శోభు యార్లగడ్డ
 • ప్రసాద్‌ దేవినేని
ప్రొడక్షన్ లొకేషన్భారతదేశం
ఛాయాగ్రహణంఎస్.వి. విశ్వేశ్వర్
ఎడిటర్తమ్మిరాజు
నడుస్తున్న సమయం50-59 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీఆర్కా మీడియా వర్క్స్‌
డిస్ట్రిబ్యూటర్స్టార్ ఇండియా
విడుదల
వాస్తవ నెట్‌వర్క్డిస్నీ+ హాట్‌స్టార్
ఆడియో ఫార్మాట్5.1 సరౌండ్ సౌండ్
వాస్తవ విడుదల2021 డిసెంబరు 24 (2021-12-24)

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: ఆర్కా మీడియా వర్క్స్
 • నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
 • కథ: హరి యెల్లేటి
 • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల
 • సంగీతం: నరేష్ కుమారన్
 • సినిమాటోగ్రఫీ: ఎస్.వి. విశ్వేశ్వర్
 • ఎడిటర్: తమ్మిరాజు

ఎపిసోడ్స్సవరించు

No.TitleDirected byWritten byOriginal release date
1"ఆరంభం"కృష్ణ విజయ్‌హరి యేలేటి2021 డిసెంబరు 24 (2021-12-24)
2"మూలం"
 • విశ్వనాథ్‌ అరిగెల
 • హరి యేలేటి
హరి యేలేటి2021 డిసెంబరు 24 (2021-12-24)
3"విరోధం"TBAహరి యేలేటి2021 డిసెంబరు 24 (2021-12-24)
4"వ్యూహం"TBAహరి యేలేటి2021 డిసెంబరు 24 (2021-12-24)
5"చతురం"TBAహరి యేలేటి2021 డిసెంబరు 24 (2021-12-24)
6"గతం"TBAహరి యేలేటి2021 డిసెంబరు 24 (2021-12-24)
7"వలయం"TBAహరి యేలేటి2021 డిసెంబరు 24 (2021-12-24)

మూలాలుసవరించు

 1. Sakshi (21 December 2021). "క్రిస్మస్‌కి ఓటీటీ, థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే!". Archived from the original on 25 December 2021. Retrieved 25 December 2021.
 2. Andhrajyothy (26 December 2021). "ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు వెబ్ సిరీస్". Archived from the original on 26 December 2021. Retrieved 26 December 2021.
 3. Sakshi (31 December 2021). "పరంపర వెబ్‌ సిరీస్‌ రివ్యూ". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=పరంపర&oldid=3709014" నుండి వెలికితీశారు