వంగవీటి మోహన రంగ (1947 జూలై 4 - 1988 డిసెంబరు 26) కాంగ్రెస్ నాయకుడు. తూర్పు విజయవాడ మాజీ శాసనసభ సభ్యులు.

వంగవీటి మొహన్ రంగా
Vangaveeti.jpg
జననంవంగవీటి మొహన్ రంగారావు
జులై 4, 1947
కాటురు, ఉయ్యురు, కృష్ణా జిల్లా
మరణం1988 డిసెంబరు 26 (1988-12-26)(వయసు 41)
విజయవాడ, ఆంధ్రప్రదేశ్
జాతీయతభారతీయుడు
వృత్తిరాజకీయ నాయకుడు
ప్రసిద్ధులుభారత జాతీయ కాంగ్రెస్ (party)
పిల్లలువంగవీటి రాధా కృష్ణరావు

వ్యక్తిగత జీవితంసవరించు

వంగవీటి మోహనరంగా 1947, జూలై 4 న కృష్ణ జిల్లా, ఉయ్యురు మండలం లోని కాటూరులో జన్మించారు. ఈయనకు నలుగురు అన్నలు : వంగవీటి కోటేశ్వరరావు, వంగవీటి వెంకట నారాయణరావు, వంగవీటి శోభన చలపతిరావు, వంగవీటి రాధాకృష్ణరావు (sr.) ఇందులో వంగవీటి రాధాకృష్ణరావు, 1974 లో హత్య చేయబడ్డారు. కాపు, ఇతర అణగారిన వర్గాల నాయకుడు అయిన రంగ కమ్మ కులానికి చెందిన చెన్నుపాటి రత్నకుమారిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఈయనకి ఇద్దరు సంతానం : వంగవీటి రాధాకృష్ణ, వంగవీటి ఆషా. [1]

రాజకీయాలు,మరణంసవరించు

విజయవాడలో నిరాహార దీక్షలో వున్న వంగవీటి రంగ హత్య చేయబడ్డారు. ఆయన హత్యతో కోస్తాలోని చాల జిల్లాల్లో దాడులు, ప్రతి దాడులు మొదలయ్యాయి. అనేక పట్టణాల్లో కర్ఫ్యూ కొనసాగింది

ఇతర విశేషాలుసవరించు

మూలాలుసవరించు

  1. http://telugu.oneindia.in/grapevine/2010/vangaveeti-ranga-story-as-movie-020710.html[permanent dead link]
  2. "సినిమా రివ్యూ: వంగవీటి". ఆంధ్రజ్యోతి. 2016-12-23. Retrieved 2016-12-27.