మళ్ళీ మొదలైంది
మళ్ళీ మొదలైంది తెలుగులో నిర్మించిన రొమాంటిక్ కామెడీ సినిమా. రెడ్ సినిమాస్ బ్యానర్‌పై రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించాడు. సుమంత్, నైనా గంగూలీ, వర్షిణి సౌందర్ రాజన్, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 ఫిబ్రవరిలో 'జీ 5' ఓటీటీలో విడుదల కానుంది.[1]
మళ్ళీ మొదలైంది | |
---|---|
దర్శకత్వం | టీజీ కీర్తి కుమార్ |
స్క్రీన్ ప్లే | టీజీ కీర్తి కుమార్ |
నిర్మాత | రాజశేఖర్ రెడ్డి |
తారాగణం | సుమంత్ నైనా గంగూలీ వర్షిణి సౌందర్ రాజన్ సుహాసిని |
ఛాయాగ్రహణం | జి.ఆర్.ఎన్. శివ కుమార్ |
కూర్పు | ప్రదీప్ ఇ రాఘవ్ |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థ | రెడ్ సినిమాస్ |
విడుదల తేదీs | 'జీ 5' ఓటీటీ ఫిబ్రవరి, 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిత్ర నిర్మాణం
మార్చుమళ్ళీ మొదలైంది ప్రారంభోత్సవం 3 జులై 2021న హైదరాబాద్ లో పూజ కార్యక్రమాలతో మొదలైంది.[2] మళ్ళీ మొదలైంది సినిమా ఫస్ట్‌లుక్‌ను 30 జులై 2021న విడుదల చేసి[3], ‘ఏంటో ఏమో జీవితం… ఎందుకిలా చేస్తాదో జీవితం’ మొదటి లిరికల్ పాటను 21 ఆగష్టు 2021న సోషల్ మీడియా ద్వారా నితిన్ విడుదల చేయగా[4], ట్రైలర్‌ను 28 అక్టోబర్ 2021న విడుదల చేశారు.[5]
నటీనటులు
మార్చు- సుమంత్ - విక్రమ్
- నైనా గంగూలీ - పవిత్ర
- వర్షిణి సౌందర్ రాజన్[6]
- వెన్నెల కిశోర్[7]
- సుహాసిని మణిరత్నం
- మంజుల ఘట్టమనేని - డాక్టర్ మిత్ర[8]
- పోసాని కృష్ణ మురళి
- పృథ్వీరాజ్
- అన్నపూర్ణ
- తాగుబోతు రమేష్
- పావని రెడ్డి
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: రెడ్ సినిమాస్
- నిర్మాత: రాజశేఖర్ రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టీజీ కీర్తి కుమార్
- సంగీతం: అనూప్ రూబెన్స్
- సినిమాటోగ్రఫీ: జి.ఆర్.ఎన్. శివ కుమార్
- ఆర్ట్ డైరెక్టర్: అర్జున్ సూరిశెట్టి
మూలాలు
మార్చు- ↑ TV9 Telugu (21 January 2022). "డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న సుమంత్ 'మళ్ళీ మొదలైంది'..ఎప్పుడు.. ఎందులో అంటే..?". Archived from the original on 22 January 2022. Retrieved 22 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (3 July 2021). "రొమాంటిక్ కామెడీ". Archived from the original on 22 January 2022. Retrieved 22 January 2022.
- ↑ Namasthe Telangana (30 July 2021). "సుమంత్ 'మళ్లీ మొదలైంది' ఫస్ట్ లుక్". Archived from the original on 22 January 2022. Retrieved 22 January 2022.
- ↑ NTV (21 August 2021). "వైవిధ్యంగా 'మళ్ళీ మొదలైంది' ఫస్ట్ సాంగ్!". Archived from the original on 22 January 2022. Retrieved 22 January 2022.
- ↑ Eenadu (28 October 2021). "ఆకట్టుకునేలా 'మళ్ళీ మొదలైంది' ట్రైలర్". Archived from the original on 22 January 2022. Retrieved 22 January 2022.
- ↑ 10TV (28 October 2021). "వర్షిణితో సుమంత్ విడాకులు!" (in telugu). Archived from the original on 22 January 2022. Retrieved 22 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi (7 August 2021). "'మళ్ళీ మొదలైంది': మోటివేషనల్ స్పీకర్‌గా వెన్నెల కిషోర్". Archived from the original on 22 January 2022. Retrieved 22 January 2022.
- ↑ Sakshi (9 August 2021). "రీఎంట్రీ ఇస్తున్న మహేశ్ సోదరి.. ఫస్ట్ లుక్ అవుట్". Archived from the original on 22 January 2022. Retrieved 22 January 2022.