భాగవతం - ఐదవ స్కంధము
(పంచమ స్కంధము నుండి దారిమార్పు చెందింది)
భాగవత పంచమ స్కందము
మార్చుపంచమ స్కందములో ఈ క్రింది విషయములు ఉన్నాయి.
ప్రియవ్రతుని చరిత్ర
మార్చుప్రియవ్రతుడు స్వాయంబువుని కుమారుడు, ఇతడు ఆదిలో సంసారంపై విరక్తి కలిగి విష్ణుమూర్తి పాదపద్మాలయందు మనస్సుని లగ్నం చేసిన వాడైనప్పటికీ, తరువాత బ్రహ్మదేవుని ఉపదేశముతో తండ్రి ఆజ్ఞపై రాజ్యభారము వహించి విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె అయిన బర్హిష్మతిని వివాహమాడి పదిమంది కొడుకులనూ, ఇద్దరు కుమారులనూ పొందినాడు. ఇతను రాత్రులను పగళ్ళుగా చేస్తాను అని అతి ప్రకాశవమ్తుడై రథముపై సూర్యుని చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణం చేస్తాడు, తరువాత బ్రహ్మదేవుని ఆజ్ఞపై విరమించుకుంటాడు. అతని ఏడు ప్రదక్షిణాలకు ఏరడినవే ఏడు సముద్రాలు, ఏడు ద్వీపాలు :-) సప్త ద్వీపాలు , సప్త సముద్రాలు॥
ఇందులోని ఇతర భాగాలు
మార్చు- ఋషభావతారము
- భరతోపాఖ్యానము
- భరతుని, కిరాతులు కాళికాదేవికి బలి ఇవ్వ పూనుట
- భరతుడు సింధుదేశపు రాజైన రహూగణునికి తత్వోపదేశము చేయుట
- పరలోక వర్ణనము: దీనిని శుకయోగి పరిసిత్తునకు తెలిపినాడు.