పంజాబ్, చండీగఢ్ లలోని నగరాల జాబితా (జనాభా వారీగా)

2013 జనగణన ప్రకారం లక్షకు పైగా జనాభా ఉన్న భారత దేశపు రాష్ట్రమైన పంజాబ్, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ లలోని పట్టణ ప్రాంతాలు, నగరాల జాబితా. [1]

స్వర్ణ దేవాలయం, అమృత్ సర్

పంజాబ్

ర్యాంకు పేరు జిల్లా టైప్* 2011 జనాభా పురుషులు స్త్రీలు జనాభా
5 సంవత్సరాల లోపు
అక్షరాస్యత శాతం
1 లూధియానా లూధియానా City 1,613,878 874,773 739,105 173,021 85.38
2 అమృత్ సర్ అమృత్ సర్ UA 1,183,705 630,114 553,591 63,238 84.64
3 జలంధర్ జలంధర్ UA 873,725 463,975 409,970 84,886 85.46
4 పటియాలా పటియాలా UA 660,453 343,435 317,018 42,458 89.95
5 బతిందా బతిందా City 285,813 151,782 134,031 30,713 82.84
6 అజిత్ ఘర్ మొహాలీ UA 176,152 92,407 83,745 16,148 93.04
7 హోషియార్పూర్ హోషియార్పూర్ City 168,443 88,290 80,153 16,836 89.11
8 బతాలా గురుదాస్ పూర్ UA 158,404 83,536 74,868 14,943 89.28
9 పఠాన్ కోట్ పఠాన్ కోట్ UA 147,875 79,145 68,730 14,734 88.71
10 మోగా మోగా UA 146,897 79,808 67,089 16,447 81.42
11 అబోహర్ ఫజిల్కా City 145,238 76,840 68,398 15,870 79.86
12 మలెర్ కోట్లా సంగ్రూర్ UA 135,330 71,401 63,929 16,315 70.25
13 ఖన్నా లూధియానా City 128,130 67,811 60,319 13,218 84.43
14 ఫగ్వారా కపూర్తలా UA 117,954 62,171 55,783 11,622 87.43
15 ముక్త్ సర్ శ్రీ ముక్త్ సర్ సాహిబ్ City 117,085 62,005 55,080 13,639 77.31
16 బర్నాలా బర్నాలా City 116,454 62,302 54,152 12,984 79.80
17 రాజ్పూరా పటియాలా City 112,193 57,803 54,390 12,841 82.00
18 ఫిరోజ్ పూర్ ఫిరోజ్ పూర్ City 110,091 58,401 51,690 11,516 79.75
19 కపూర్తలా కపూర్తలా City 101,654 55,485 46,169 9,706 85.82
20 సంగ్రూర్ సంగ్రూర్ City 88,043 46,931 41,112 9,027 83.54
* UA=Urban Agglomeration

చండీగఢ్

ర్యాంకు పేరు జిల్లా టైప్* 2011 జనాభా పురుషులు స్త్రీలు జనాభా
5 సంవత్సరాల లోపు
అక్షరాస్యత శాతం
1 చండీగఢ్ చండీగఢ్ UA 1,025,682 563,127 462,555 113,698 86.56
* UA=Urban Agglomeration

పంజాబ్, చండీగఢ్ ప్రాంతాల్లో అర్బన్ అగ్లోమెరేషన్స్

మార్చు

పంజాబ్, చండీగఢ్ ప్రాంతాల్లో లక్ష లేక అంతకన్నా ఎక్కువ జనాభా కలిగిన అర్బన్ అగ్లోమెరేషన్లను ఈ కింద చూడవచ్చు:[2]

  • అమృత్ సర్ అర్బన్ అగ్లోమెరేషన్లలో అమృత్ సర్ (పురపాలక సంఘ కార్పొరేషన్), నాంగ్లి (సీ.టీ.), ముదల్ (సీ.టీ.), బారా ఖాన్ కోట్ దొబూర్జీ (ఓ.జీ.), మూలే చక్ గ్రామం (ఓ.జీ.), రాం తిరత్ రోడ్డులో అబది బాబా దర్శన్ సింగ్ (ఓ.జీ.), రాం తీర్థ్ రోడ్డులో అబదీ బాబా జీవన్ సింగ్ (ఓ.జీ.), రాం తీర్థ్ రోడ్డు నుంచి అజ్నాలా రోడ్డుపై ఖైరాబాద్ తో పాటు అబాదీ (ఓ.జీ.), రోరీవాలా గ్రామం (ఓ.జీ.), అజ్నాలా రోడ్డు (ఓ.జీ.), అజ్నాలా రోడ్డులో అబదీ మిరాన్ కోట్ (ఓ.జీ.), జగ్దేవ్ కలన్ రోడ్డులో గుమ్తాలా కాలనీ (ఓ.జీ.), రంజిత్ విహార్ (ఓ.జీ.), నౌషేరా ఖుర్ద్ (ఓ.జీ.), పార్తీ విహార్ (ఓ.జీ.), అబదీ నౌషేరా (ఓ.జీ.), సిల్వర్ ఎస్టేట్ (ఓ.జీ.), కృష్ణా లేన్ (ఓ.జీ.), విల్ భగత్ పురా (ఓ.జీ.), కోట్ మిట్ సింగ్ వద్ద అబదీ ఖల్సా నగర్ (ఓ.జీ.), కురివాల్ గ్రామం (ఓ.జీ.), తండేవాలా(ఓ.జీ.), బసర్కా భైనీ (అత్తరీ రోడ్డు) (ఓ.జీ.), ఘుమన్ పురా గ్రామం (ఓ.జీ.), జోషీ కాలనీ, రాంతీర్థ్ రోడ్డు (ఓ.జీ.), రగ్గర్ కాలనీ, గాలీ నెం. 1,2 & 3, రాంతీర్థ్ రోడ్డు (ఓ.జీ.).
  • జలంధర్ లో జలంధర్ (పురపాలక కార్పొరేషన్.), కంబ్రా (సీ.టీ.), మిఠాపూర్ గ్రామ సమీపంలోని ఆలీపూర్ (ఓ.జీ.), మాస్టర్ మెహంగా సింగ్ కాలనీ దగ్గరలోని నాంగల్ కార్ఖాన్ (ఓ.జీ.), బిదిపూర్ (అమృత్ సర్ రోడ్డు) (ఓ.జీ.).
  • పటియాలా యుఎలో పటియాలా (పురపాలక సంఘ కార్పొరేషన్), రంజీత్ నగర్ ఎక్స్టెన్షన్- 1 (ఓ.జీ.), గ్రిడ్ కాలనీ (ఓ.జీ.), ఖేరీ గుజ్రాన్ (ఓ.జీ.), అర్బన్ ఎస్టేట్- I (ఓ.జీ.), పంజాబీ విశ్వవిద్యాలయం (ఓ.జీ.), అర్బన్ ఎస్టేట్- II (ఓ.జీ.), రంజీత్ నగర్ ఎక్స్టెన్షన్- II (ఓ.జీ.).
వివరణలు: సీ.టీ. = సెన్సెస్ టౌన్, ఓ.జీ. = అవుట్ గ్రోత్, NA = నోటిఫైడ్ ఏరియా, CB = కంటోన్మెంట్ బోర్డ్

అర్బన్ అగ్లోమెరేషన్స్ నియోజకవర్గాలు

మార్చు

పంజాబ్, చండీగఢ్ ప్రాంతాల్లో లక్ష లేక అంతకన్నా ఎక్కువ జనాభా కలిగిన అర్బన్ అగ్లోమెరేషన్ నియోజకవర్గాలను ఈ కింద చూడవచ్చు.[3]

అర్బన్ అగ్లోమెరేషన్ నియోజకవర్గం పేరు జిల్లా రకం* జనాభా 2011 పురుషులు స్త్రీలు జనాభా
5 సంవత్సరాల లోపు
అక్షరాస్యత శాతం
అమృత్ సర్ అమృత్ సర్ అమృత్ సర్ పురపాలక సంఘ కార్పొరేషన్ 1,132,761 602,754 530,007 109,540 85.27
చండీగఢ్ చండీగఢ్ చండీగఢ్ పురపాలక సంఘ కార్పొరేషన్. 960,787 525,226 435,561 104,192 77.90
జలంధర్ జలంధర్ జలంధర్ పురపాలక సంఘ కార్పొరేషన్ 862,196 458,015 404,181 83,669 85.50
పటియాలా పటియాలా పటియాలా పురపాలక సంఘ కార్పొరేషన్. 445,196 236,238 208,958 42,458 89.95
మొహాలీ మొహాలీ మొహాలీ పురపాలక సంఘ కార్పొరేషన్. 146,104 76,441 69,663 13,155 93.22
బతాలా బతాలా గురుదాస్ పూర్ M Cl 151,400 79,459 71,941 14,698 85.49
పఠాన్ కోట్ పఠాన్ కోట్ పఠాన్ కోట్ పురపాలక సంఘ కార్పొరేషన్. 143,357 74,833 68,524 13,496 88.60
మోగా మోగా మోగా పురపాలక సంఘ కార్పొరేషన్. 141,432 73,760 67,672 15,502 82.09
ఫిరోజ్ పూర్ ఫిరోజ్ పూర్ ఫిరోజ్ పూర్ పురపాలక సంఘ కార్పొరేషన్. 110,091 58,401 51,690 11,516 79.75
  1. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-07-07.
  2. "Constituents of urban Agglomerations Having Population 1 Lakh & above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-07-07.
  3. "Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-03-27.