పట్టాభిషేకం (సినిమా)

పట్టాభిషేకం 1985 లో వచ్చిన సినిమా. రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నందమూరి హరికృష్ణ నిర్మించాడు. చక్రవర్తి సంగీతం అందించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి నటించారు.[1]

పట్టాభిషేకం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం నందమూరి హరికృష్ణ
కథ పరుచూరి సోదరులు
చిత్రానువాదం కె.రాఘవేంద్రరావు
తారాగణం బాలకృష్ణ,
విజయశాంతి ,
శారద
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు పరుచూరి సోదరులు
ఛాయాగ్రహణం కె.ఎస్. ప్రకాశరావు
కూర్పు ఆర్.బి. వేమూరి
నిర్మాణ సంస్థ రామకృష్ణ సినీ స్టూడియోస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు
ఎస్. పాట పేరు గాయకులు పొడవు
1 "గుడ్ షాట్" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:09
2 "కల్యాణ ఘడియా" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:27
3 "ఇక్కడే ఇలాగే" ఎస్పీ బాలు, ఎస్.జానకి 5:52
4 "సూర్యుడా వెళ్ళిపో" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:10
5 "వేణుగాన లోలుడికి" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:39
6 "ఓ ప్రియతమా" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:28

మూలాలు

మార్చు
  1. Cinebay. "1".[permanent dead link]