పట్టుకుంటే పదివేలు
పట్టుకుంటే పదివేలు, చిత్రం1967 లో, ఎం. మల్లికార్జున రావు దర్శకత్వంలో, చలం, భారతి, గీతాంజలి, గుమ్మడి, సత్యనారాయణ, మొదలగు వారు నటించిన చిత్రం. ఈ చిత్రానికి సంగీతం టీ చలపతిరావు అందించారు.
పట్టుకుంటే పదివేలు (1967 తెలుగు సినిమా) | |
సినిమాపోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎం.మల్లికార్జునరావు |
తారాగణం | చలం , భారతి, గీతాంజలి, గుమ్మడి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, త్యాగరాజు |
సంగీతం | టి.చలపతిరావు |
నిర్మాణ సంస్థ | నవజ్యోతి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బిస్కట్ సి ఫర్ - టి.ఆర్.జయదేవ్, బి.వసంత బృందం - రచన: ఆరుద్ర
- తల్లివి తండ్రివి నీవే మమ్ము లాలించి పాలించ రావా దేవా - పి.సుశీల బృందం - రచన: దాశరథి కృష్ణమాచార్య
- నాంపల్లి స్టేషన్‌కాడా జాంపండు బాగుంటాది - మాధవపెద్ది సత్యం, ఎస్.జానకి - రచన: డా. సి.నారాయణరెడ్డి
- సైరా చక్కని దేశం జాలమదిలేలో - టి.ఆర్.జయదేవ్, బి.వసంత బృందం - రచన: కొసరాజు
మూలాలు
మార్చు- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)