పట్టుదల 1992, ఫిబ్రవరి 28న విడుదలైన తెలుగు సినిమా. జయ విజయలక్ష్మీ బ్యానర్‌పై టి.విజయలక్ష్మి, ఎన్.లలితాంబలు ఈ చిత్రాన్ని జి.సి.శేఖర్ దర్శకత్వంలో నిర్మించారు.[1] [2]

పట్టుదల
(1992 తెలుగు సినిమా)

సినిమాపోస్టర్
దర్శకత్వం జి.సి.శేఖర్
తారాగణం సుమన్ ,
యమున
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ జయ విజయలక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

క్రమ సంఖ్య పాట సంగీత దర్శకుడు రచయిత గాయకులు
1 "ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి" ఇళయరాజా సిరివెన్నెల జేసుదాస్
2 "అమావాస్య రేయి అలా ఆగిపోయి ఉషాకాంతినే నిషేదించునా" ఎస్.జానకి
3 "ఓ యబ్బా వద్దనకబ్బా చీరంటు చెంతకు వస్తే చేదా" చిత్ర బృందం
4 "ఇల్లా అందుకో అల్లా జారిపోతావేం సరదా కోరుకో" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, చిత్ర
5 "కోరినవందిస్తా కాముని విందిస్తా రా కొంగున బంధిస్తా కోరిమి పండిస్తా రా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
6 "సారంగి సారంగి" వేటూరి ఇళయరాజా, ఎస్.జానకి బృందం

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Pattudala (1992)". Telugu Cinema Prapamcham. Retrieved 12 December 2021.
  2. వెబ్ మాస్టర్. "Pattudala". indiancine.ma. Retrieved 12 December 2021.

బయటిలింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=పట్టుదల&oldid=3425306" నుండి వెలికితీశారు