శ్రీతేజ్
(శ్రీతేజ్ నుండి దారిమార్పు చెందింది)
శ్రీతేజ్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2013లో నా సామిరంగా సినిమా ద్వారా సినీరంగానికి పరిచమై వంగవీటి , లక్ష్మీస్ ఎన్‌టిఆర్ సినిమాల ద్వారా తన నటనకు గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[1][2]
శ్రీతేజ్ | |
---|---|
జననం | 22 ఆగష్టు |
క్రియాశీల సంవత్సరాలు | 2006 - ప్రస్తుతం |
సినీ జీవితం
మార్చుశ్రీతేజ్ 2006లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ జీవితం ప్రారంభించి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే , మౌనరాగం సినిమాలకు పని చేశాడు. ఆయన 2013లో నా సామిరంగా సినిమాలో నటుడిగా తొలిసారి నటించాడు.
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | |
---|---|---|---|
2013 | నా సామిరంగా | శివ | |
2014 | వయ పాపికొండలు | సుబ్బు | |
తీయని కలవో | అజయ్ | [3] | |
2016 | వంగవీటి | దేవినేని నెహ్రు | |
2017 | కదిలే బొమ్మల కథ | సంజయ్ | |
2018 | ఆటగాళ్ళు | మున్నా | |
టచ్ చేసి చూడు | సత్యదేవ్ | ||
2019 | ఎన్.టి.ఆర్. కథానాయకుడు | వైఎస్ రాజశేఖరరెడ్డి [4] | |
ఎన్.టి.ఆర్. మహానాయకుడు | |||
లక్ష్మీస్ ఎన్‌టిఆర్ | నారా చంద్రబాబు నాయుడు [5] | ||
2021 | అక్షర | శ్రీతేజ | [6] |
నారప్ప | రంగబాబు | ||
పుష్ప | పుష్ప సవతి సోదరుడు | ||
2022 | ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం | కంద | |
ధమకా | విక్రమ్ చక్రవర్తి | ||
2023 | దళారి | ||
రావణాసుర | దేవరాజు | [7] | |
మంగళవారం | గురజా | [8] | |
2024 | పుష్ప 2 | మొల్లేటి ధర్మ రాజ్, పుష్ప రెండవ అన్నయ్య |
వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | పని | పాత్ర | నెట్‌వర్క్ |
---|---|---|---|
2021 | పరంపర | మోహన్ రావు | డిస్నీ+ హాట్‌స్టార్ |
2022 | 9 అవర్స్ | పూర్ణ | డిస్నీ+ హాట్‌స్టార్ |
2024 | బహిష్కరణ | జీ5 ఓటీటీ |
మూలాలు
మార్చు- ↑ The Hindu (6 April 2019). "Homework paid off" (in Indian English). Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.
- ↑ The Times of India (24 April 2019). ""Only agenda is to do full justice to the character and story"" (in ఇంగ్లీష్). Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.
- ↑ Sakshi (21 May 2014). "ప్రేమలోని గొప్పతనం". Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.
- ↑ Sakshi (8 July 2019). "మహానేత వైఎస్సార్‌కు శ్రీతేజ్ నివాళి". Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.
- ↑ News18 Telugu (16 April 2019). "వంగవీటి టర్నింగ్ పాయింట్... చంద్రబాబు పాత్ర స్పెషల్ పాయింట్... లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చంద్రబాబు పాత్రధారి శ్రీతేజ్". Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (30 June 2019). "ఏ సినిమా చూసినా అందులో నేనే హీరోని!". Archived from the original on 3 ఆగస్టు 2021. Retrieved 3 August 2021.
- ↑ Namaste Telangana (31 December 2023). "నటుడిగా పరిణితి సాధించాను". Archived from the original on 31 December 2023. Retrieved 31 December 2023.
- ↑ V6 Velugu (31 December 2023). "మంగళవారంతో మంచి పేరొచ్చింది : శ్రీతేజ్". Archived from the original on 31 December 2023. Retrieved 31 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)