పల్నాటి సూర్యప్రతాప్
తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత.
పల్నాటి సూర్యప్రతాప్ (జననం 1978 జనవరి 13) తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. కరెంట్ (2009), కుమారి 21ఎఫ్ (2015) వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.[1]
పల్నాటి సూర్యప్రతాప్ | |
---|---|
జననం | |
వృత్తి | తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2009–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సారిక ప్రతాప్ (వి. 2012) |
పిల్లలు | 2 |
తొలి జీవితం
మార్చుప్రతాప్ 1978, జనవరి 13న తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలో జన్మించాడు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ప్రతాప్ కొంతకాలం ఆకాశవాణి రేడియోలో పనిచేశాడు. అటు తరువాత సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.[2][3]
సినిమారంగం
మార్చుదర్శకుడు సుకుమార్ దగ్గర రెండు చిత్రాలకు స్క్రీన్ రైటర్‌గా పనిచేసిన ప్రతాప్,[4] 2009లో కరెంట్ దర్శకత్వం వహించాడు.
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | దర్శకుడు | స్క్రీన్ ప్లే రచయిత |
---|---|---|---|
2009 | కరెంట్ | Yes | Yes |
2014 | 1 - నేనొక్కడినే | కాదు | Yes |
2015 | కుమారి 21ఎఫ్ | Yes | కాదు |
2017 | రంగస్థలం | కాదు | Yes |
2020 | 18 పేజెస్[5] | Yes [6] | కాదు |
మూలాలు
మార్చు- ↑ "Kumari21F by Hindu". The Hindu. The Hindu. 2015-11-20. Retrieved 8 April 2021.
- ↑ "Palnati Surya Pratap Interview". idlebrain.com. Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved. Retrieved 8 April 2021.
- ↑ "Taking with TNR". youtube.com. idreammovies.com. Retrieved 8 April 2021.
- ↑ "Surya Pratap Talking about Sukumar". youtube.com. idreammovies. Retrieved 8 April 2021.
- ↑ "Despite rains, Nikhil starts shooting". Deccan Chronicle. 2020-10-20. Retrieved 8 April 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link)