పవిత్ర ప్రేమ (1962 సినిమా)

పవిత్ర ప్రేమ 1962 మార్చి 3 విడుదలైన డబ్బింగ్ తెలుగు చిత్రం . ఎ.భీమ్ సింగ్ దర్శకత్వంలో, శివాజీ గణేశన్, సావిత్రి, జెమిని గణేశన్, బి.సరోజాదేవి ,కమలహాసన్ ,షావుకారు జానకి ముఖ్య పాత్రలు పోషించారు.

పవిత్ర ప్రేమ
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.భీంసింగ్
తారాగణం శివాజీ గణేశన్
జెమినీ గణేశన్
కమల్ హాసన్
సావిత్రి
బి. సరోజా దేవి
షావుకారు జానకి
గీతరచన అనిసెట్టి
సంభాషణలు అనిసెట్టి
నిర్మాణ సంస్థ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
విడుదల తేదీ మార్చి 3, 1962 (1962-03-03)[1]
దేశం భారత్
భాష తెలుగు



[2]

తారాగణం

మార్చు

పాటలు

మార్చు
  1. అందని ప్రేమ ఇదేనో నా అందము నాశించేనో ఏవో మధుర - పి.సుశీల
  2. ఒక గూటి పక్షులం ఒక పక్షికి తావేలేదు - టి. ఆర్. జయదేవ్
  3. చక్కని కోమలి మాటలు చల్లని పిట్టల పాటలు - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల
  4. చక్కని కోమలి మాటలు చల్లని పిట్టల పాటలు - పి.సుశీల
  5. పాల్గారు చిన్నారివీవే ఆపదలెన్నో ఎదురీదినావే - పి.బి. శ్రీనివాస్
  6. మధుర మోహాలు మనసున మెరిసేను వయారి చూపులలొ - పి.సుశీల
  7. హృదయం అమృతసీమా అందు ద్వేషము నింపకుమా - పి.బి. శ్రీనివాస్

మూలాలు

మార్చు
  1. "పవిత్ర ప్రేమ". ఆంధ్రపత్రిక. 3 మార్చి 1962. p. 1. Archived from the original on 2021-05-03. Retrieved 2021-05-03.
  2. https://ghantasalagalamrutamu.blogspot.com/2011/03/1962_6150.html?m=1[permanent dead link]

బయటి లింకులు

మార్చు