పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం

వరంగల్ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం ఒకటి. [1]

నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన దాస్యం వినయ్ భాస్కర్

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలుసవరించు

  • వరంగల్ మండలం (పాక్షికం)
  • వరంగల్ కార్పోరేషన్ (పాక్షికం)

ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎం.ధర్మారావు పోటీ చేయగా[2] కాంగ్రెస్ పార్టీ తరఫున కె.దయాకరరావు, మహాకూతమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున వినయభాస్కర్, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎం.రవీందర్ రెడ్డి, లోక్‌సత్తా తరఫున పి.కె.రామారావులు పోటీచేశారు.[3]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2018 105 వరంగల్ పశ్చిమ జనరల్ దాస్యం వినయ్‌భాస్కర్‌ పు తెలంగాణ రాష్ట్ర సమితి రేవూరి ప్రకాష్ రెడ్డి పు తెలుగుదేశం పార్టీ
2014 105 వరంగల్ పశ్చిమ జనరల్ దాస్యం వినయ్‌భాస్కర్‌ పు తెలంగాణ రాష్ట్ర సమితి 83492 స్వర్ణ ఎర్రబెల్లి ఆడ భారతీయ జాతీయ కాంగ్రెస్ 27188
2010 By Polls వరంగల్ పశ్చిమ జనరల్ దాస్యం వినయ్‌భాస్కర్‌ పు తెలంగాణ రాష్ట్ర సమితి 88449 కొండపల్లి దయాసాగర్ రావు పు భారతీయ జాతీయ కాంగ్రెస్ 20925
2009 105 వరంగల్ పశ్చిమ జనరల్ దాస్యం వినయ్‌భాస్కర్‌ పు తెలంగాణ రాష్ట్ర సమితి 45807 కొండపల్లి దయాసాగర్ రావు పు భారతీయ జాతీయ కాంగ్రెస్ 39123

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. Sakshi (9 November 2018). "విభిన్న రాజకీయం". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.
  2. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009