పసుభొట్లపాలెం

"పసుభొట్లపాలెం" కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం.521 331., ఎస్.టి.డి.కోడ్ = 08674.

పసుభొట్లపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521 356
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ భౌగోళికంసవరించు

సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

సమీప మండలాలుసవరించు

పామర్రు, గుడివాడ, ముదినేపల్లి, గూడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 54 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ప్రధాని శ్రీ నరేంద్రమోదీ పిలుపు మేరకు, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా, బెల్ (B.E.L) కంపెనీ, ఈ పాఠశాలలో 6 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మరుగుదొడ్ల వినియోగ హక్కు పత్రాన్ని, 2015, సెప్టెంబరు-15వ తేదీనాడు, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేసినారు. [1]

గ్రామ పంచాయతీసవరించు

ఈ గ్రామం కవుతరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

మూలాలుసవరించు

[1] ఈనాడు అమరావతి; 2015, సెప్టెంబరు-16; 30వపేజీ.