పాన్ సింగ్ తోమర్ (సినిమా)
పాన్ సింగ్ తోమర్, 2012లో విడుదలైన హిందీ సినిమా. యుటివి మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు టిగ్మాన్షు ధులియా దర్శకత్వం వహించాడు. ఇందులో ఇర్ఫాన్ ఖాన్, మహీ గిల్, విపిన్ శర్మ, నవాజుద్దీన్ సిద్దిఖీ తదితరులు నటించారు.[3][4] ఈ సినిమాకు అభిషేక్ రే సంగీతం అందించాడు.[5]
పాన్ సింగ్ తోమర్ | |
---|---|
దర్శకత్వం | టిగ్మాన్షు ధులియా |
రచన | టిగ్మాన్షు ధులియా సంజయ్ చౌహాన్[1] |
నిర్మాత | రోనీ స్క్రూవాలా |
తారాగణం | ఇర్ఫాన్ ఖాన్ మహీ గిల్ విపిన్ శర్మ నవాజుద్దీన్ సిద్దిఖీ |
ఛాయాగ్రహణం | అసీమ్ మిశ్రా |
కూర్పు | ఆర్తి బజాజ్ |
సంగీతం | అభిషేక్ రే |
నిర్మాణ సంస్థ | యుటివి మోషన్ పిక్చర్స్ |
పంపిణీదార్లు | యుటివి మోషన్ పిక్చర్స్ |
విడుదల తేదీs | 2012, అక్టోబరు (బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్) 2012, మార్చి 20 |
సినిమా నిడివి | 135 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹70 మిలియన్[2] |
బాక్సాఫీసు | ₹201.80 మిలియన్[2] |
45 మిలియన్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 2010లో బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది.[6] 2012, మార్చి 2న భారతదేశంలో విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా ₹ 201.80 మిలియన్లు వసూలు చేసింది.[2] 2012లో జరిగిన 60వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో జాతీయ ఉత్తమ చలన చిత్రం, జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు గెలుచుకుంది.
నటవర్గం
మార్చు- ఇర్ఫాన్ ఖాన్ (పాన్ సింగ్ తోమర్)
- మహీ గిల్ (ఇందిర)
- విపిన్ శర్మ (మేజర్ మసంద్)
- ఇమ్రాన్ హస్నీ (మాతాదీన్ సింగ్ తోమర్)
- నవాజుద్దీన్ సిద్దిఖీ (గోపి)
- జాకీర్ హుస్సేన్ (ఇన్స్పెక్టర్ రాథోడ్)
- జహంగీర్ ఖాన్ (భన్వర్ సింగ్)
- సీతారాం పంచల్ (రామ్‌చరణ్)
- హెచ్‌ఎస్ రాంధవా (స్పోర్ట్స్ కోచ్ రాజేంద్ర గుప్తా)
- స్వాప్నిల్ కిరణ్ (పాన్ సింగ్ పెద్ద కుమారుడు హనుమంత్)
- బ్రిజేంద్ర కాలా (జర్నలిస్టు)
- రాజీవ్ గుప్తా (అవినీతి పోలీసు)
- బాల్‌రామ్‌గా రవి సాహ్ (పాన్ మేనల్లుడు)
- పరాస్ అరోరా
బాక్సాఫీస్ కలెక్షన్
మార్చుఈ సినిమా మొదటివారంలో ₹ 65.0 మిలియన్,[7] రెండవ వారంలో ₹ 35.0 మిలియన్ వసూలు చేసింది.[8] మూడవ వారం ₹ 35.0 మిలియన్ వసూలు చేసి, ఇండియా సెమీహిట్ గా నిలిచింది.[9]
అవార్డులు, నామినేషన్లు
మార్చువిజేత
అవార్డు | వర్గం | గ్రహీత(లు) |
---|---|---|
60వ జాతీయ చిత్ర పురస్కారాలు | ఉత్తమ చలన చిత్రం | రోనీ స్క్రూవాలా టిగ్మాన్షు ధులియా |
ఉత్తమ నటుడు | ఇర్ఫాన్ ఖాన్ | |
మాత్రి శ్రీ మీడియా అవార్డు | ఉత్తమ చిత్రం | రోనీ స్క్రూవాలా |
58వ ఫిలింఫేర్ అవార్డులు | ఉత్తమ నటుడిగా విమర్శకుల అవార్డు | ఇర్ఫాన్ ఖాన్ |
ఉత్తమ స్క్రీన్ ప్లే | సంజయ్ చౌహాన్, టిగ్మాన్షు ధులియా | |
కలర్స్ స్క్రీన్ అవార్డులు | ఉత్తమ చిత్రం | రోనీ స్క్రూవాలా |
ఉత్తమ నటుడు | ఇర్ఫాన్ ఖాన్ (బార్ఫీ సినిమాలో రణబీర్ కపూర్‌తో) | |
ఉత్తమ స్క్రీన్ ప్లే | సంజయ్ చౌహాన్, టిగ్మాన్షు ధులియా | |
జీ సినీ అవార్డులు 2013 | ఉత్తమ సంభాషణ | |
టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ నటుడు | ఇర్ఫాన్ ఖాన్ |
సిఎన్ఎన్-ఐబిఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ | వినోదం |
మూలాలు
మార్చు- ↑ "Reviews Paan Singh Tomar". DNA (newspaper). 2 March 2012.
- ↑ 2.0 2.1 2.2 "Paan Singh Tomar - Movie - Box Office India". www.boxofficeindia.com.
- ↑ "Paan Singh Tomar (2010)". Indiancine.ma. Retrieved 2021-06-24.
- ↑ Abhishek Mande (6 December 2008). "Irrfan's at peace with work". IBN. Retrieved 23 June 2021.
- ↑ "Archived copy". Archived from the original on 9 December 2018. Retrieved 23 June 2021.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "UTV's Paan Singh Tomar & Udaan to be showcased at BFI London Film Fest". Businessofcinema.Com. Businessofcinema.com. Archived from the original on 20 అక్టోబరు 2011. Retrieved 23 June 2021.
- ↑ "Paan Singh Tomar Week One Territorial Breakdown". Archived from the original on 14 March 2012. Retrieved 23 June 2021.
- ↑ "Paan Singh Tomar Week Two Territorial Breakdown". Archived from the original on 8 July 2012. Retrieved 23 June 2021.
- ↑ "Paan Singh Tomar Semi-Hit". Archived from the original on 26 June 2012. Retrieved 23 June 2021.