ఇర్ఫాన్ ఖాన్

భారతీయ నటుడు

ఇర్ఫాన్ ఖాన్ ఒక ప్రముఖ భారతీయ సినీ నటుడు, నిర్మాత. ఇతను ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించాడు. ఇంకా హాలీవుడ్ సినిమాల్లో కాక ఇతర భారతీయ భాషల్లో నటించాడు.[3][4] సినీ విమర్శకులు, సమకాలికులు అతని నటనలో ఉన్న సహజత్వం, పోషించిన వైవిధ్య భరితమైన పాత్రల ఆధారంగా అతన్ని భారతీయ అత్యుత్తమ నటుల్లో ఒకరిగా పేర్కొంటారు.[5][6] కళా రంగంలో కృషి చేసినందుకు గాను భారత ప్రభుత్వం అతనికి 2011 లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది.[7]

ఇర్ఫాన్ ఖాన్
Irrfan Khan 2012.jpg
2012 లో ఇర్ఫాన్ ఖాన్
జననంసహబ్జదే ఇర్ఫాన్ అలీ ఖాన్[1]
(1967-01-07) 1967 జనవరి 7 (వయస్సు: 53  సంవత్సరాలు)[2]
జైపూర్, రాజస్థాన్
నివాసంముంబై, మహారాష్ట్ర
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఇర్ఫాన్
విద్యాసంస్థలునేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా
వృత్తిసినీ నటుడు, నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు1988–ప్రస్తుతం
మతంఇస్లాం
జీవిత భాగస్వామిసుతాపా సిక్దర్ (వి. 1995)
పిల్లలు2
పురస్కారాలుIND Padma Shri BAR.png పద్మశ్రీ పురస్కారం (2011)

నటించిన సినిమాల పాక్షిక జాబితాసవరించు

మూలాలుసవరించు

  1. "Irrfan Khan". Irrfan.com. మూలం నుండి 2013-12-08 న ఆర్కైవు చేసారు.
  2. "Irrfan turns 47". Bollywood Hungama. 13 January 2013.
  3. "Irrfan drops 'Khan[[:మూస:'-]]". News.avstv.com. మూలం నుండి 2013-09-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2012-07-21. Cite web requires |website= (help); URL–wikilink conflict (help)
  4. Jha, Subhash K (7 March 2012). "Irrfan drops his surname Khan". Mid-day.com. Retrieved 2012-07-21. Cite web requires |website= (help)
  5. Anderson, Ariston (10 December 2014). "'Jurassic World' Actor Irrfan Khan on Upcoming Film: "It Will Be Like a Scary Adventure"". The Hollywood Reporter. Retrieved 28 October 2015.
  6. Iqbal, Nosheen (25 July 2013). "Irrfan Khan: 'I object to the term Bollywood'". the Guardian. Retrieved 28 October 2015.
  7. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Retrieved 21 July 2015. Cite web requires |website= (help)