పారిజాత పర్వం 2024లో విడుదలైన తెలుగు సినిమా. వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై మీరా మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించాడు. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా  టీజర్‌ను మార్చి 20న[1], ట్రైలర్‌ను ఏప్రిల్ 10న విడుదల చేసి[2], సినిమాను ఏప్రిల్ 19న విడుదల చేశారు.[3][4]

పారిజాత పర్వం
దర్శకత్వంసంతోశ్‌ కంభంపాటి
రచనసంతోశ్‌ కంభంపాటి
నిర్మాతమీరా మహిధర్ రెడ్డి
దేవేష్
తారాగణం
ఛాయాగ్రహణంరీ
సంగీతంబాలా సరస్వతి
విడుదల తేదీ
2024 ఏప్రిల్ 19 (2024-04-19)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: వనమాలి క్రియేషన్స్
 • నిర్మాత: మీరా మహిధర్ రెడ్డి, దేవేష్
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ కంభంపాటి
 • సంగీతం:రీ
 • సినిమాటోగ్రఫీ: బాలా సరస్వతి
 • ఎడిటర్‌: సశాంక్ వుప్పుటూరి
 • ఆర్ట్ డైరెక్టర్‌: ఉపేందర్ రెడ్డి
 • సహా నిర్మాత: అనంత సాయి

మూలాలు మార్చు

 1. Chitrajyothy (21 March 2024). "'పారిజాత పర్వం' టీజర్.. హిలేరియస్." Archived from the original on 21 March 2024. Retrieved 21 March 2024.
 2. NT News (10 April 2024). "కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్న సునీల్.. ఆస‌క్తిక‌రంగా 'పారిజాత పర్వం' ట్రైల‌ర్". Archived from the original on 15 April 2024. Retrieved 15 April 2024.
 3. Eenadu (15 April 2024). "ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?". Archived from the original on 15 April 2024. Retrieved 15 April 2024.
 4. EENADU (19 April 2024). "రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?". Archived from the original on 2 May 2024. Retrieved 2 May 2024.

బయటి లింకులు మార్చు