పార్ధుడు
పార్థుడు 1989 ఏప్రిల్ 1న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ బాలాజీ ఆర్ట్ కంబైన్స్ బ్యానర్ కింద వడ్డే బాలాజీ రావు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం అందించాడు. ఘట్టమనేని కృష్ణ, రాధ, శారద ప్రధాన తారాగాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
పార్ధుడు (1989 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ బాలాజీ ఆర్ట్ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- కృష్ణ
- రాధ
- శారద
- శ్రీధర్
- నూతన్ ప్రసాద్
- సిల్క్ స్మిత
- వై.విజయ
- సుత్తివేలు
- అన్నపూర్ణ
- హీరా
- రేఖ
- రావి కొండలరావు
- వినోద్
- భీమరాజు
- భీమేశ్వరరావు
- మిఠాయి చిట్టి
- రమణారెడ్డి
- టెలిఫోన్ సత్యనారాయణ
- హేమసుందర్
- మదన్ మోహన్
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
- నిర్మాత: వడ్డే బాలాజీ రావు
- సంగీతం:చక్రవర్తి
- సమర్పణ: వడ్డే మల్లయ్య నాయుడు
- కో ప్రొడ్యూసర్: పత్తిపాటి పుష్పలత
మూలాలు
మార్చు- ↑ "Pardhudu (1989)". Indiancine.ma. Retrieved 2021-03-29.