పాలమనసులు

(పాల మనసులు నుండి దారిమార్పు చెందింది)

పాల మనసులు 1968 ఫిబ్రవరి 15న విడుదలైన తెలుగు సినిమా. గౌరీ ప్రొడక్షన్స్ పతాకంపై వై.వి.రావు నిర్మించిన ఈ సిసిమాకు ఎస్.ఎస్.ఆర్.శర్మ దర్శకత్వం వహించాడు. హరనాథ్ జమున గుమ్మడి వెంకటేశ్వరరావు చలం ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

పాలమనసులు
(1968 తెలుగు సినిమా)

పాలమనసులు సినిమా పోస్టర్
దర్శకత్వం ఎస్.ఎస్.ఆర్.శర్మ
తారాగణం జమున,
హరనాధ్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం చిత్రానువాదం: ఎస్.ఎస్.ఆర్.శర్మ
  • స్టూడియో: గౌరీ ప్రొడక్షన్స్
  • నిర్మాత: వై.వి. రావు;
  • ఛాయాగ్రాహకుడు: ఆర్.ఎన్. కృష్ణ ప్రసాద్;
  • కూర్పు: పి.వి. మణికం;
  • స్వరకర్త: సత్యం చెళ్ళపిళ్ళ;
  • గీత రచయిత: సి.నారాయణ రెడ్డి ఆచార్య ఆత్రేయ
  • విడుదల తేదీ: ఫిబ్రవరి 15 1968
  • సంభాషణ: పాలగుమ్మీ పద్మరాజు
  • గాయకుడు: పి.బి. శ్రీనివాస్ ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం పి.సుశీల ఎస్.జానకి ఎల్.ఆర్. ఈశ్వరి;
  • సంగీతం లేబుల్: ఏంజెల్ రికార్డ్స్
  • ఆర్ట్ డైరెక్టర్: బి. చలం; డాన్స్ డైరెక్టర్: ఎ.కె. చోప్రా రతన్ కుమార్

పాటలు

మార్చు
  1. ఆపలేని తాపమాయే అయ్యయ్యో ఆ దేవుడిచ్చిన - ఎల్. ఆర్. ఈశ్వరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సి.నారాయణరెడ్డి
  2. ఉదయకిరణాల లోన నా హృదయాన కదలాడె నవరాగ వీణ - ఎస్.జానకి - రచన: డా. సి.నారాయణరెడ్డి
  3. ఇదే సమాధానం మనసులో ఉన్నవి పెదవిలో అన్నవి - పి.బి.శ్రీనివాస్ ఎస్. జానకి - రచన: డా. సి.నారాయణరెడ్డి
  4. పగిలిన అద్దంలో అగుపించినదేమిటి ముక్కలైన నీ వదనం - ఎస్. జానకి - రచన: డా. సి.నారాయణరెడ్డి
  5. పాలవంక సీమలో పసిడి చిలక కులికింది - పి.బి. శ్రీనివాస్ పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
  6. బుడి బుడి నడకల బుజ్జాయి తళ తళ నవ్వుల - ఎస్. జానకి - రచన: ఆత్రేయ

మూలాలు

మార్చు
  1. "Pala Manasulu (1968)". Indiancine.ma. Retrieved 2020-08-31.

బాహ్య లంకెలు

మార్చు