పిల్లజమీందార్ (1980 సినిమా)

పిల్లజమీందార్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో అక్కినేని, జయసుధ జంటగా నటించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1980, సెప్టెంబర్ 26వ తేదీన విడుదలయ్యింది.

పిల్లజమీందార్
దర్శకత్వంసింగీతం శ్రీనివాసరావు
తారాగణంఅక్కినేని నాగేశ్వరరావు,
జయసుధ,
మోహన్ బాబు
సంగీతంచక్రవర్తి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
సెప్టెంబరు 26, 1980 (1980-09-26)
భాషతెలుగు

సాంకేతికవర్గం

మార్చు
  • నిర్మాతలు: వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని
  • సమర్పణ: అక్కినేని అన్నపూర్ణ
  • కథ: ఎస్.ఎల్.కల్యాణి
  • మాటలు: జంధ్యాల
  • పాటలు: రాజశ్రీ, వడ్డేపల్లి కృష్ణ
  • సంగీతం: చక్రవర్తి
  • నేపథ్య గాయకులు: ఎస్.జానకి, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రమేష్
  • ఛాయాగ్రహణం: సెల్వరాజ్
  • కూర్పు: బాలు
  • కళ: జి.వి.సుబ్బారావు
  • చిత్రానువాదం, దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలకు కె.చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1]

క్ర.సం పాట రచయిత గాయకులు నిడివి
1 "అందాలొలికే నంద కిశోరుడు" రాజశ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ 3:33
2 "మొన్ననే మొత్తంగా" వడ్డేపల్లి కృష్ణ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:33
3 "నీచూపులోన.. విరజాజివాన" వడ్డేపల్లి కృష్ణ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, పి.సుశీల 4:30
4 "గేరు మార్చు" వడ్డేపల్లి కృష్ణ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:30
5 "నా పేరు బాలరాజు" వడ్డేపల్లి కృష్ణ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్ 3:34
6 "వయసేమో అరవై" వడ్డేపల్లి కృష్ణ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:44
7 "శంభోశంకర మహదేవా" రాజశ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి 5:55

మూలాలు

మార్చు
  1. "పిల్లజమీందార్ పాటలు". సినీరథం. Archived from the original on 2017-08-19. Retrieved 2020-08-09.

బయటిలింకులు

మార్చు