'పిల్లా? పిడుగా? ' తెలుగు యాక్షన్ చిత్రం.కొండా సుబ్బరామ దాస్ దర్శకత్వంలో , పి.ఎన్.ఆర్.పిక్చర్స్ పతాకంపై పింజల నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రంలో జ్యోతిలక్ష్మి, రామకృష్ణ నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.ఈ చిత్రం1972 మార్చి 3 న విడుదలైనది .

పిల్లా?-పిడుగా?
(1972 తెలుగు సినిమా)

సినిమాపోస్టర్
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
నిర్మాణం పింజల నాగేశ్వరరావు
తారాగణం రామకృష్ణ ,
జ్యోతిలక్ష్మి
ప్రభాకర రెడ్డి,
త్యాగరాజు,
హెలెన్,
జయశ్రీ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
గీతరచన సి.నారాయణరెడ్డి,
ఆరుద్ర,
వీటూరి
సంభాషణలు కృష్ణమోహన్
ఛాయాగ్రహణం దేవరాజ్
నిర్మాణ సంస్థ పి.ఎన్.ఆర్.పిక్చర్స్
పంపిణీ శ్రీ కళ్యాణి పిక్చర్స్ (ఆంధ్ర),
పి.ఎన్.ఆర్ పిక్చర్స్ (నైజాం)
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: కె.ఎస్.ఆర్.దాస్

సంగీత దర్శకుడు: చెళ్లపిళ్ల సత్యం

మాటల రచయిత: కృష్ణమోహన్

పాటల రచయితలు: సింగిరెడ్డి నారాయణరెడ్డి,ఆరుద్ర , వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి

నేపథ్య గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

ఛాయా గ్రహణం: దేవరాజ్

నిర్మాత: పింజల నాగేశ్వరరావు

నిర్మాణ సంస్థ: పి.ఎన్.ఆర్.పిక్చర్స్

విడుదల:03:03:1972.

పాటలు

మార్చు
  1. ఈ వయ్యారి రూపా పసందుగా ఉందా వన్నెకాడా - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: ఆరుద్ర
  2. కాముడా కాముడా వలలో కైపెక్కిపోతుంది వలలొ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
  3. జమ్మాలకిడి జమ్మా ఇది గుమ్మాలకిడి గుమ్మా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
  4. తీయని అందం చిన్నది పాపం సన్నజాజిలా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: Dr. సినారె
  5. సుక్కేసుకొచ్చా నీ తిక్కకుదిరిస్తా సిగ్గుతీస్తా చిందు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర

బయటి లింకులు

మార్చు