పుత్తూరు శాసనసభ నియోజకవర్గం (కర్ణాటక)
పుత్తూర్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
కర్ణాటక శాసనసభలో నియోజకవర్గంNo. 206 | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | దక్షిణ కన్నడ |
లోకసభ నియోజకవర్గం | దక్షిణ కన్నడ |
రిజర్వేషన్ | జనరల్ |
ఎన్నికైన సంవత్సరం | 2023 |
పుత్తూరు శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ కన్నడ జిల్లా, దక్షిణ కన్నడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
మార్చుమద్రాసు రాష్ట్రం
మార్చుమైసూర్ రాష్ట్రం
మార్చు- 1957: గౌడ వెంకటరమణ కె, కాంగ్రెస్ [3]
- 1957: నాయక్ సుబ్బయ్య, కాంగ్రెస్
- 1962: కె. వెంకట్రమణ గౌడ, కాంగ్రెస్
- 1967: బి. విట్టల్దాస్ శెట్టి, కాంగ్రెస్
- 1972: ఎ. శంకర్ అల్వా, కాంగ్రెస్
కర్ణాటక రాష్ట్రం
మార్చుసంవత్సరం | సభ్యుడు | పార్టీ |
1978 | కె. రామ భట్ | జనతా పార్టీ |
1983 | బీజేపీ | |
1985 | వినయ్ కుమార్ సొరకే | కాంగ్రెస్ |
1989 | ||
1994 | డివి సదానంద గౌడ | బీజేపీ |
1999[4] | ||
2004[5] | శకుంతల టి.శెట్టి | |
2008[6] | మల్లికా ప్రసాద్ | |
2013[7] | శకుంతల టి.శెట్టి | కాంగ్రెస్ |
2018[8] | సంజీవ్ మతాండూర్ | బీజేపీ |
మూలాలు
మార్చు- ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1951 TO THE LEGISLATIVE ASSEMBLY OF MADRAS". Election Commission of India. Retrieved 28 December 2018.
- ↑ "MADRAS LEGISLATIVE ASSEMBLY 1952-1957 A REVIEW" (PDF). Legislative Assembly Department Madras-2. Retrieved 28 December 2018.
- ↑ "Karnataka Assembly Election Results (constituency Wise)". traceall.in. Archived from the original on 15 జనవరి 2022. Retrieved 28 December 2018.
- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-16.
- ↑ "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-16.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-16.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-16.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.