పులిమేక 2023లో తెలుగులో విడుదలైన వెబ్‌సిరీస్.[1] జీ 5, కోన ఫిల్మ్స్‌ కార్పొరేషన్‌ బ్యానర్‌లపై కోన వెంకట్, శావ్య కోన నిర్మించిన ఈ సినిమాకు చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించాడు. ఆది సాయి కుమార్, లావణ్య త్రిపాఠి, సుమన్, సిరి హనుమంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 ఫిబ్రవరి 22న నటుడు సిద్ధు జొన్నలగడ్డ విడుదల చేయగా[2], ఈ వెబ్‌సిరీస్ ఫిబ్రవరి 24న ఓటీటీలో జీ5 స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: జీ 5, కోన ఫిల్మ్స్‌ కార్పొరేషన్‌
 • నిర్మాత: కోన వెంకట్, శావ్య కోన
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చక్రవర్తి రెడ్డి.కె
 • సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
 • సినిమాటోగ్రఫీ: రామ్ కె.మ‌హేష్‌
 • కథ: కోన వెంక‌ట్‌, వెంక‌టేష్ కిలారు
 • కాస్ట్యూమ్స్‌: నీర‌జ కోన‌
 • పాట‌లు: శ్రీజో

మూలాలు

మార్చు
 1. V6 Velugu (19 June 2022). "పులి-మేక ఆట మొదలు". Archived from the original on 25 February 2023. Retrieved 25 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 2. Namasthe Telangana (22 February 2023). "పులి మేక ఆట". Archived from the original on 25 February 2023. Retrieved 25 February 2023.
 3. "ఎర్ర చీర కట్టి, గన్ను పట్టి 'అమ్మోరు'లా మారిన అందాల రాక్షసి". 18 February 2023. Archived from the original on 25 February 2023. Retrieved 25 February 2023.
 4. V6 Velugu (18 February 2023). "పెర్‌‌‌‌ఫార్మెన్స్‌‌తో ఆకట్టుకుంటున్న లావణ్య త్రిపాఠి". Archived from the original on 25 February 2023. Retrieved 25 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పులిమేక&oldid=4081974" నుండి వెలికితీశారు