పెద్దమనుషులు (1999 సినిమా)

పెద్దమనుషులు సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించిన సినిమా. 1999 లో ఇది విడుదలైంది.[1] ఈ చిత్రంలో సుమన్, రచనా బెనర్జీ ముఖ్య పాత్రల్లో నటించారు.[2]

పెద్దమనుషులు
(1999 తెలుగు సినిమా)
Pedda Manushulu (1999).jpg
దర్శకత్వం బోయిన సుబ్బారావు
నిర్మాణం డి. రామానయుడు
తారాగణం సుమన్,
సంఘవి
సంగీతం ఈశ్వర్
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

పాటలుసవరించు

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "కొండాపురము"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర  
2. "అందగత్తెల"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం  
3. "వానజల్లు"  మనో, సుజాత  
4. "జీబ్రా జీబ్రా"  మనో స్వర్ణలత  
5. "పట్టి పట్టి"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర  
6. "వెన్నెల తరగని"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర  
7. "నన్ను హత్య"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం  

మూలాలుసవరించు

  1. Pedda Manushulu (1999).
  2. Pedda Manushulu (పెద్ద మనుషులు) 1999.