పెనుకొండ రెవెన్యూ డివిజను

పెనుకొండ రెవెన్యూ డివిజను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా లోని పరిపాలనా విభాగం. జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 11 మండలాలు ఉన్నాయి. డివిజనల్ పరిపాలనా కార్యాలయం పెనుకొండలో ఉంది.[1]

పెనుగొండ రెవెన్యూ డివిజను
జిల్లాలోపెనుగొండ రెవెన్యూ డివిజన్ మ్యాప్
జిల్లాలోపెనుగొండ రెవెన్యూ డివిజన్ మ్యాప్
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్య సాయి జిల్లా
పరిపాలనా కేంద్రంపెనుకొండ
Time zoneUTC+05:30 (IST)

రెవెన్యూ డివిజను లోని మండలాలు మార్చు

పెనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో 11 మండలాలు ఉన్నాయి.

  1. అగలి మండలం
  2. అమరాపురం మండలం
  3. చిలమత్తూరు మండలం
  4. హిందూపురం మండలం
  5. లేపాక్షి మండలం
  6. మడకశిర మండలం
  7. పరిగి మండలం
  8. పెనుకొండ మండలం
  9. రొడ్డం మండలం
  10. రొల్ల మండలం
  11. సోమందేపల్లె మండలం

మూలాలు మార్చు

  1. "District Census Handbook - Anantapur" (PDF). Census of India. p. 14. Retrieved 18 January 2015.