పెళ్ళిగోల (1980 సినిమా)
పెళ్ళిగోల 1980 డిసెంబరు 11న విడుదలైన తెలుగు సినిమా. రాజాలక్ష్మీ కంబైన్స్ పతాకం కింద యు.ఎస్.ఆర్. మోహన రావు లు నిర్మించిన ఈ సినిమాకు కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, నూతన ప్రసాద్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]
పెళ్ళిగోల (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కట్టా సుబ్బారావు |
తారాగణం | మురళీమోహన్, నూతన్ ప్రసాద్ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | రాజ్యలక్ష్మి కంబైన్స్ |
భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
మార్చు- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కట్టా సుబ్బారావు
- మాటలు: కాశీ విశ్వనాథ్
- సంగీతం: సత్యం
- ఛాయాగ్రహణం: మోహన్‌రావు
నటీనటులు
మార్చు- మురళీమోహన్
- నూతన్ ప్రసాద్
- గాయత్రి
- రాజ్యలక్ష్మి
- మోహన్ బాబు
- నాగభూషణం
- అత్తిలి లక్ష్మి
- జయమాలిని
- కాకరాల
పాటలు
మార్చుఈ చిత్రంలోని పాటలకు సత్యం బాణీలు కూర్చాడు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ మొదలైనవారు పాడారు[2].
క్ర.సం | పాట | రచయిత | గాయనీ గాయకులు |
---|---|---|---|
1 | ఎదలో తుమ్మెద రొదలమ్మో నిదరే కంటికి రాదమ్మో ఇదేం పాడు గోల | ఎస్.జానకి బృందం | |
2 | జల్ జల్ జల్ చినుకోయమ్మా జిల్ జిల్ జిల్ వణుకోయమ్మా | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,ఎస్.జానకి | |
3 | మమతల మాకరందం మా అన్నా చెల్లెల అనుబంధం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ | |
4 | వినవే బాలా నా ప్రేమ గోల ప్రేమ గంగ పొంగెను | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ | |
5 | హయ్ సై అంటే సరి సై సై అంటే గురి సరదాల సరసాల | ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
మూలాలు
మార్చు- ↑ "Pelli Gola (1980)". Indiancine.ma. Retrieved 2022-12-18.
- ↑ కొల్లూరు భాస్కరరావు. "పెళ్ళిగోల 1980". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Retrieved 17 January 2020.[permanent dead link]