పెళ్ళిపందిరి (1997 సినిమా)

1998 సినిమా

పెళ్ళిపందిరి 1997లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రము. ఇందులో జగపతి బాబు, పృథ్వీ రాజ్, రాశి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించాడు.

పెళ్ళి పందిరి
Pelli Pandiri.JPG
దర్శకత్వంకోడి రామకృష్ణ
నటులుజగపతి బాబు,
రాశి,
పృథ్వీ రాజ్
నిర్మాణ సంస్థ
విడుదల
1997
భాషతెలుగు

కథసవరించు

గోవింద్ ఒక ధనవంతుల బిడ్డ. అనాథ అయిన ప్రకాష్, గోవింద్ మంచి స్నేహితులు. ప్రకాష్ తండ్రికి ఇష్టం లేకపోయినా గోవిందుతో స్నేహాన్ని మాత్రం వదులుకోడు. అందుకోసం తల్లిదండ్రులను ఎదిరించడానికి కూడా వెనుకాడడు. పెద్దయిన తర్వాత ప్రకాష్ కు విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం వస్తుంది. ప్రకాష్ వెళ్ళిపోగానే అతని తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లోనే ఉన్న గోవింద్ ను దొంగతనం నేరం మోపి ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తుండగా తన స్నేహితుడికి ఎటువంటి ఇబ్బంది కలుగకూడదని అతనికి చెప్పకుండా గోవిందే ఇల్లు విడిచి వచ్చేస్తాడు. ఒక కాలనీలో చేరుకుని గెటప్ మార్చుకుని అక్కడి వాళ్ళకి చిన్న చితకా పనులు చేస్తూ సాయపడుతుంటాడు.

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

సంగీతముసవరించు

  • దోస్త్ మేరా దోస్త్ (ఎస్. పి. బాలు, మనో)
  • నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా
  • అనగనగా ఒక నిండు చందమామ
  • ఇదే మంచి రోజంది ముచ్చటగా (స్వర్ణలత)

మూలాలుసవరించు

బయటి లంకెలుసవరించు