ప్రధాన మెనూను తెరువు

పేపర్ బాయ్ 2018, ఆగష్టు 31న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2] వి.జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్‌ శోభన్‌, రియా సుమన్‌ , తాన్య హోపే నటించగా, భీమ్స్‌ సిసిరొలియో సంగీతం అందించారు.[3]

పేపర్ బాయ్
Paper Boy Movie Poster-.jpg
పేపర్ బాయ్ సినిమా పోస్టర్
దర్శకత్వంవి.జయశంకర్
నిర్మాతసంపత్‌ నంది
రాములు
వెంకట్‌
నరసింహా
రచనసంపత్ నంది
నటులుసంతోష్‌ శోభన్‌
రియా సుమన్‌
తాన్య హోపే
సంగీతంభీమ్స్‌ సిసిరొలియో
ఛాయాగ్రహణంసౌందర్‌ రాజన్‌
కూర్పుతమ్మిరాజు
నిర్మాణ సంస్థ
సంపత్ నంది టీం వర్క్[1]
బి.ఎల్.ఎన్. సినిమా
ప్రచిత్ర క్రియేషన్స్
పంపిణీదారుగీతా ఆర్ట్స్
విడుదల
31 ఆగస్టు 2018 (2018-08-31)
నిడివి
125 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

విషయ సూచిక

కథసవరించు

రవి (సంతోష్‌ శోభన్‌) బీటెక్‌ చదివినా కుటుంబ పరిస్థితుల కారణంగా పేపర్‌ బాయ్‌గా పనిచేస్తుంటాడు. తన లాంటి ఆలోచనలే ఉన్న ధరణి (రియా సుమన్) అనే పెద్దింటి అమ్మాయిని ఇష్టపడతాడు. రవి మంచి తనం విలువలు గురించి తెలుసుకున్న ధరణి కూడా రవిని ఇష్టపడుతుంది. కూతురి ప్రేమకు గౌరవమిచ్చిన ధరణి తల్లిదండ్రులు తమ అంతస్తును పక్కన పెట్టి ఆటో డ్రైవర్‌ కొడుకు, పేపర్‌ బాయ్‌ అయిన రవితో పెళ్లికి ఓకె చెప్తారు. కానీ అనుకోని పరిస్థితుల్లో రవి, ధరణి దూరమవుతారు. వారి విడిపోవడానికి కారణాలేంటి..? వీరి ప్రేమకథకు ముంబైలో ఉండే మేఘ (తాన్యా హోపే)కు సంబంధం ఏంటి..? రవి, ధరణిల ప్రేమకథ ఎలా ముగిసింది..? అన్నదే మిగతా కథ.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకత్వం: వి.జయశంకర్
  • నిర్మాత: సంపత్‌ నంది, రాములు, వెంకట్‌, నరసింహా
  • రచన: సంపత్ నంది
  • సంగీతం: భీమ్స్‌ సిసిరొలియో
  • ఛాయాగ్రహణం: సౌందర్‌ రాజన్‌
  • కూర్పు: తమ్మిరాజు
  • నిర్మాణ సంస్థ: సంపత్ నంది టీం వర్క్, బి.ఎల్.ఎన్. సినిమా, ప్రచిత్ర క్రియేషన్స్
  • పంపిణీదారు: గీతా ఆర్ట్స్

మూలాలుసవరించు

  1. "Sampath Nandi's Paper Boy launch on Jun 8 2017". timesofindia. 8 Jun 2017.
  2. "Sampath Nandi launches Paper Boy in Hyderabad - Times of India". The Times of India. Retrieved 2018-08-26.
  3. సాక్షి, సినిమా (31 August 2018). "'పేపర్‌ బాయ్‌' మూవీ రివ్యూ". సతీష్‌ రెడ్డి జడ్డా. Archived from the original on 17 December 2018. Retrieved 17 December 2018.